Monday, 16 November 2026

హైదరాబాద్

సీఎం ప్రయాణించే హెలికాప్టర్‌తె పాటు ఆరు విమానాలు దగ్థం

బేగంపేట విమానాశ్రయ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో నిన్న అర్థరాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం 6 విమానాలు, హెలికాప్టర్‌ దగ్థమయ్యాయి. కాలిపోయిన  వాటిలో ఏవియేషన్‌కు చెందిన 6 విమానాలు ఉన్నాయని మంత్రి గంటా…

కీలక వడ్డీ రేట్లు యథాతథం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని.. ఆర్థిక ఆవరోధాలను తొలగించేందుకు దృష్టి పెడతామని…

కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన

వరంగల్‌ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ పత్తి రైతులు ఈ ఉదయం నిరసనకు దిగి అధికారులను నిలదీశారు. దీంతో మార్కెట్‌లో పత్తికోనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ముట్టడించి దాడికి దిగిన విషయం…

నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి మధ్యంతర త్రైమాసిక విధాన సమీక్షను నేడు వెల్లడించనుంది. రెపో రేటు శాతంలో మార్పు లేకుండా ఉంచి నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని పావు శాతం మేర తగ్గించే అవకాశం ఉందని…

కోటా బిల్లుకు వ్యతిరేకంగా యూపీలో ఆందోళన

లక్నో : పదోన్నతుల్లో ఎస్సీ,, ఎస్టీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై ఆపార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. వారణాసి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 22 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

షింజో అబేకు ఒబామా అభినందనలు

వాషింగ్టన్‌: జపాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి ఆదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఎల్‌డీపీ నేత షింజో అబేను అమెరికా అధ్యక్షుడు ఒబామా అభినందించారు. అమెరికా-జపాన్‌ మైత్రి ఆసియా-పపిపిక్‌ ప్రాంతంలో ఆర్ధిక అభివృద్ధితో పాటు శాంతిని పెంపొందించాలని ఆయన…

ధాకరే స్మారక చిహ్నం తొలగింపు

ముంబయి: బాల్‌థాకరే స్మారక చిహ్నాన్ని శివసైనికులు ముంబయిలోని శివాజీ పార్కు నుంచి తొలగించారు. గత నెలలో ఆనారోగ్యంతో న్నుమూసిన శివసేన అధినేత బాల్‌ థాకరేకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి తాత్కాలిక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై…

ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర

వరంగల్‌: ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. ఎంజీఎం నుంచి హైదరాబాద్‌ గాంథీ ఆస్పత్రి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వైద్యుల తెలంగాణ చైతన్య యాత్రను జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ప్రారంభించనున్నారు. తెలంగాణ కోసం…

నేడు నగదు బదిలీ పథకంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమీక్ష

న్యూఢిల్లీ:  నగదు బదిలీ పథకం అమలుకు ఇంకా రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పథకం అమలుకు చేపడుతున్న చర్యలపై ప్రధాని ఈ భేటీలో సమీక్షించనున్నారు. ఈ…