Monday, 16 November 2026

హైదరాబాద్

టీజీవీపీ చలో ఢిల్లీ వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యార్థి పరిషత్‌ (టీజీవీపీ) ఈనెల 18, 19 తేదీల్లో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్షికమాన్ని ఈ నెల 28 అఖిలపక్ష సమావేశం జరగనుండడంతో 26, 27 తేదీలకు…

అఖిలపక్షం మరో నాటకం : విమలక్క

హైదరాబాద్‌:: కేంద్రం తెలంగాణపై 28న నిర్వహించే అఖిలపక్షం మరో నాటకమని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌) చైర్‌పర్సన్‌ విమలక్క ఆరోపించారు. అఖిలపక్షం నిర్ణయం మేరకు మూడేళ్ల క్రితం పార్లమెంట్లో తెలంగాణ ప్రకటన  చేసిన వెనక్కిపోయిన యూపీఏ మళ్లీ ఇప్పుడు…

అగ్నిప్రమాద ఘటనపై సీబీసీఐడీ విచారణ

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ఘటన గురించి వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట విమానశ్రయంలో సోమవారం అర్థరాత్రి మంటలు ఎగసిపడి ఏవియోషన్‌కు…

విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విమానాలు మరమ్మతులు చేసే షెడ్డు నుంచి మంటలె ఎగసిపడుతున్నాయి. రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ చెందిన రెండు ఛార్టడ్‌ విమానాలు ఈ ప్రమాదంలో దగ్థమయ్యాయి. ఏడు ఎయిర్‌ఫోర్స్‌ అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలు…

వేల కోట్లు దోచుకున్న మంత్రులను వదిలి

న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులపై కేసులా ? ఆ జీవో ఉపసంహరించుకోండి శ్రీ లేదంటే తెలంగాణ భగ్గుమంటది సర్కారుకు కోదండరామ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన మంత్రులను వదిలి…

కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్న తుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో సోమవారంనాడు ఆమోదంపొందిం ది. ఈ బిల్లుకు అనుకూలంగా 184ఓట్లు రాగా, వ్యతిరేకంగా 8ఓట్లు మాత్రమే వచ్చా యి. రాజ్యసభలో ఎస్సీ,…

భాజపా అభ్యర్థిపై రాళ్లు: కాల్పుల్లో 4 గురికి గాయాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని పంచ్‌మహల్‌ జిల్లాకు చెందిన భాజపా అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జెతా భర్వాద్‌పైకి తార్సంగ్‌ గ్రామస్థులు రాళ్లు రువ్వారు. దాంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా నలుగురు గాయపడ్డారు. వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు…

గుజరాత్‌లో ముగిసిన పోలింగ్‌

గుజరాత్‌: గుజరాత్‌లో రెండో దశ ఎన్నికల పోలీంగ్‌ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలోనూ గుజరాతీయులు భారీగా పోలింగ్‌లో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 68 శాతం పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే. 182 నియోజకవర్గాలకు రెండు విడతలుగా పోలింగ్‌…

కేటీపీపీలో సాంకేతిక లోపం : నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలోని గణపురం మండలం, చెల్పూర్‌లో ఉన్న కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.

పార్టీల అధ్యక్షులే అఖిలపక్షానికి రావాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధినేతలే హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ అధినేత అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన నివాసంలో జరిగిన జేఏసీ…