కాంగ్రెస్ సమావేశంలో రసాభాస
తెలంగాణ నేతల నినాదాలు హైదరాబాద్: నగరంలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఎంపీ పొన్నం డిమాండ్ వ్యక్తం చేశారు. అమరవీరులకు సంతాపం ప్రకటించామని…


