Monday, 16 November 2026

హైదరాబాద్

ఉద్యమానికి సన్నద్ధం కావాలి : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): పదో పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్దం కావాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి కోరారు. శనివారం నాంపల్లిలోని టీఎన్‌జీవో భవన్‌లో తెలంగాణ ఎంఈవోల కేంద్ర కార్యవర్గ…

చిన్నారుల మరణాలపై చలించిన ఒబామా

అమెరికాలో కాల్పుల ఘటనపై ఒబామా దిగ్భ్రాంతి వాషింగ్టన్‌, డిసెంబర్‌ 15 : కనెక్టికట్‌ న్యూటౌన్‌లోని శాండీ హుక్‌ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాల్పుల ఘటన ఆయనను తీవ్రంగా…

భారత్‌, పాక్‌లు శాంతి,సహజీవనం కోరుకుంటున్నాయి

అ కొత్త వీసా విధానం, ద్వైపాక్షిక సంబంధం , తీవ్రవాదం, సరిహద్దులపై పాక్‌ హోంమంత్రి రహమాన్‌ మాలిక్‌, ప్రధాని మన్మోహన్‌ చర్చలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (ఎపిఇఎంఎస్‌): పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ శనివారం…

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. నివారం సాయంత్రం…

స్వతంత్ర భారతంలో నగదు బదిలీ విప్లవాత్మకం

సోనియాగాంధీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): నిరుపేదల ఆకలి తీర్చే ఆహారభద్రతా బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూపిఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. దేశంలో నిరుపేదలు ఎవరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ఆహార…

తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించండి

ఆజాద్‌, బొత్సలకు తెలంగాణ డీసీసీ అధ్యక్షుల విజ్ఞప్తి హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి ముందే రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ ప్రాంత డీసీసీ అధ్యక్షులు ఆజాద్‌, బొత్సలకు లేఖ ద్వారా విజ్ఞప్తిచేశారు. రేపు జరిగే పీసీసీ…

గాంధీభవన్‌ ఎదుట న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌ ఎదుట తెలంగాణ న్యాయవాదులు ధర్నాకు దిగారు. రేపు జరిగే పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి…

ఆధార్‌ కార్డుల స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని బార్కాన్‌ వద్ద ఉన్న ఒక సంచిలో భారీగా ఉన్న ఆధార్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆజాద్‌తో సమావేశమైన గల్లా అరుణ

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో రాష్ట్రమంత్రి గల్లా అరుణ సమావేశామయ్యాయి. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రమాంలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు ఆజాద్‌ను ఆహ్వానించినట్టు తెలియజేశారు.

అన్ని పక్షాల రంగు బయటపడుతుంది: కేటీఆర్‌

హన్మకొండ: తెలంగాణపై  కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో అన్నీ రాజకీయపక్షాల రంగు బయటపడుతుందని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు.  తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీనుంచి బయటకు రావాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌లో వుంటూ తెలంగాణ…