Monday, 16 November 2026

హైదరాబాద్

రేపు తెలంగాణ సాధన దినోత్సవం

హైదరాబాద్‌: తెలంగాణ సాధన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ వాదులు నిర్ణయించారు. రేపు గన్‌పార్కు వద్ద ఈ ఉత్సవాలను ఘనంగా జరపాడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.

సుశీల్‌కుమార్‌ షిండేతో ముగిసిన సీఎం భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు ఆరగంట పాటు వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో షిండేతో ముఖ్యమంత్రి భేటీ…

10న తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: ఈనెల 10న తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం కానుంది. తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరి, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఐకాస నేతలు తెలియజేశారు.

గొల్కొండ ఖజానా మ్యూజియంలో వస్తువులు మాయం

హైదరాబాద్‌: గొల్కొండలోని ఖజానా మ్యూజియంలో విలువైన వస్తువులు మయమయ్యాయి. నిజాం నవాబుల కాలం నాటి అరుదైన సంపదకు నిలయమైన ఈ మ్యూజియంలో కొన్ని విలువైన వస్తువులను దోంగలను అపహరించుకుపోయారు. మ్యూజియంలోని ఓ గోదాములో నిజాం కాలం నాటి అరుదైన…

అఖిలపక్షం వేయడం శుభపరిణామం :గీతారెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను తేల్చడానికి కేంద్రప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని మంత్రి గీతారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె ఇక్కడ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షం వేయడమన్నది తెలంగాణ…

అది వారి వ్యక్తిగత విషయం : డీఎల్‌

కడప : ఎఫ్‌డీఐల విషయంలో తెదేపాకు చెందిన ముగ్గురు ఎంపీలు గైర్హాజరు కావడం మంత్రి కూడా వ్యక్తిగత విషయమని మంత్రి డీఎల్‌ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా తెదేపా ఎంపీలతో ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు.…

సోనియాతో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనల భాగంగా అంతకుముందు ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల…

అఖిలపక్షం వాయిదా మా అభిమతం కాదు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నందునే అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స చెప్పారు. అఖిలపక్షం వాయిదా వేయించడం తమ అభిమతం కాదని అన్నారు.

టీచర్‌ వేధింపులు తాళలేక విద్యార్ధిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లాలోని సైదాపూర్‌ మండలం గొల్లగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సంధ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. టీచర్‌ వేధింపులు తాళలేకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు, విద్యార్ధిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల…

ఆజాద్‌తో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న అనంతరం ఆయన కేంద్ర మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. అక్కడ నుంచి ఆయన ఆజాద్‌ను కలిసేందుకు వెళ్లారు,…