చిదంబరంతో ముగిసిన సీఎం భేటీ
ఢిల్లీ : ఆర్ధిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా ఇరువురు సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్తో భేటీ అయ్యారు.
ఢిల్లీ : ఆర్ధిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా ఇరువురు సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర ప్రజలను రెచ్చగోడుతున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారుగాని, ప్రత్యేక రాష్ట్రంలో సీమాంథ్రులం బతకలేమని ఆయన భయపెడుతున్నారని, సీమాంధ్ర పౌరులను, విద్యార్థులను…
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్కుమార్రెడ్డి హస్తినకు చేరుకున్నారు. ఆయన రేపు ఇక్కడ జరిగే సోనియా జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని తెలిసింది. అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలు అహ్మద్పటేల్, గులాంనబీ ఆజాద్,…
ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఢిల్లీ చేరుకున్న అనంతరం చిదంబరాన్ని కలిశారు.
నిజామాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను వాయిదా వేసైనా ఈనెల 28న అఖిలపక్షం నిర్వహించాలని ఐకాస ఛైర్మన్ కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ,పీసీసీ అధ్యక్షుడు బొత్స అఖిలపక్షం వాయిదా వేయించాలనే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్ధం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమితులైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల చేరుకున్నారు. ప్రధాన న్యాయమూర్తికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు.ఆయన సాయంత్రం స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి…
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్, రైతు సమస్యలు మాత్రమే ఉన్నాయని వాటిని అధిగమించగలిగితే 2014 లోవిజయం తమదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు. వైకాపా వల్ల కాంగ్రెస్కు ఎటువంటి నష్టం లేదని చెప్పారు . ఆరోగ్యశ్రీ సహా సంక్షేమ పథకాలన్నీ…
కోల్కతా: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ ఓటమి గండం నుంచి గట్టెక్కింది. ఆఖర్లో అశ్విస్ (53 బ్యాటింగ్) పోరాడుతుండటంతో ఇన్నంగ్స్ ఓటమిని తప్పించుకోగలిగింది. అశ్విస్కు తోడు ఓజా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కడపటి వార్తలందేసరికే…
ఢిల్లీ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుచరులు తమకూరు ఎంపీ జీఎస్ బసవరాజు, మంత్రి పుట్టస్వామిపై భాజపా వేటు వేసింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లఘించిన కారణంగానే వారిపై సస్పెన్షన్ వేటు పడినట్లు…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా డిసెంబర్ 9న ‘ తెలంగాణ సాధన స్ఫూర్తి దినంగా’గా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ…