పోలీసు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
వరంగల్: నర్సంపేటలో పోలీసుల ఎదుట మావోయిస్టు సభ్యుడు కరుణాకర్ లొంగిపోయాడు, పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుణాకర్ ఖమ్మం జిల్లా భద్రు దళానికి చెందిన వ్యక్తి.
వరంగల్: నర్సంపేటలో పోలీసుల ఎదుట మావోయిస్టు సభ్యుడు కరుణాకర్ లొంగిపోయాడు, పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుణాకర్ ఖమ్మం జిల్లా భద్రు దళానికి చెందిన వ్యక్తి.
హైదరాబాద్: తెలంగాణ కోసం ఫ్రంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో మాట్లాడుతున్నానని మాజీ మంత్రి కోమటిరెడ్డి తెలియజేశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు పది మంది మంత్రులు రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చేదని చెప్పారు.
హైదరాబాద్: బీసీల ఉప ప్రణాళిక రూసకల్పన కోసం వచ్చే శాసనసభ సమావేశాల సమయంలో బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఈ అంశంపై సోనియాగాంధీ, ప్రధానమంత్రిని కలిసే విషయంలో…
హైదరాబాద్: ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం అనే అక్బరుద్దీన్ ఒవైసీ వైఎస్‌ను పొగడటంపై తెదేపా నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనులను ముంచిన వైఎస్‌ను అక్బరుద్దీన్ పొగడటమా? అని ప్రశ్నించారు. బయ్యారంలో లక్ష ఎకరాల బాక్సైట్ గనులను…
జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఇద్దరు రైతులకు కరెంటు షాకు కొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. కొండ, గురవయ్య అనే రైతులు పొలం వెళ్తుండగా తెగిపడిన విద్యుత్తు వైరు పొలానికి వేసిన కంచెకు తగిలి…
మెక్సికో సిటీ: మెక్సికో నూతన అధ్యక్షుడిగా ఎన్రిక్ పెనా నీటో బాధ్యతలు చేపట్టారు. దేశంలో శాంతి స్థాపనకు కృషి చేస్తానని, ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తానని, ఆయన ఈ సందర్భంగా హామి ఇచ్చారు. ఎన్రిక్ ఆరేళ్లపాటు ఈ పదవిలో…
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటలయుద్ధం నెలకొంది. ఉప ప్రణాళికపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మైనార్టీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని మండి పడ్డారు.…
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మైనార్టీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ…
ముంబయి: నగరంలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కఫ్ పరేడ్ ప్రాంతం జీడీ సోమనీ మార్గ్‌లోని జాలీ మార్కెట్ బిల్డింగ్ 19వ అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి…
కరప : పశ్చిమగోదావరి జిల్లా కరప మండలంలోని పాతర్లగడ్డ గ్రామం వద్ద ఈ ఉదయం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీని వెనక్కితిప్పుతుండగా డ్రైవర్ చూసుకోవడంతో వెనఉన్న జీవరత్నం (60) అనే వ్యక్తిపైకి వాహనం…