బాల్థాకరే మృతికి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: శివసేన పార్టీ అధినేత బాల్థాకరే మృతికి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలియజేవారు. బాల్థాకరే కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మరణం తనను కలిచివేసిందన్నారు.
హైదరాబాద్: శివసేన పార్టీ అధినేత బాల్థాకరే మృతికి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలియజేవారు. బాల్థాకరే కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మరణం తనను కలిచివేసిందన్నారు.
సైదాబాద్ : దోమలద్వారా వ్యాపించే వ్యాదుల పట్ల అవగాహన కల్పించేందుకు జీహెచ్ ఎంసీ సహకారంతో శనివారం నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు అకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన రూరల్ అవేర్నేస్ ఫోక్ అర్ట్ అర్గనైజేషన్ అధ్వర్యంలో జరిగాయి. ఈ కళాజాతను కార్పోరేటర్…
ఢిల్లీ: యుపీఏ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని 2014లో జరుగబోయే ఎన్నికలకే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. తప్ప ఆ లోపున కాదని ఆర్ధిక మంత్రి పి. చిదంబరం శుక్రవారం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిలకడగా కొనసాగుతుందన్నారు. చిల్లర…
శివసేన అధినేత బాల్ థాకరే కన్నుమూత.. ముంబై: శివసేన అధినేత బాల్ థాకరే శనివారం కన్నుమూశారు.మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.దాదాపు 50 ఏళ్ల పాటు ఆయన మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.గత కొంత కాలంగా ఆయన…
అహ్మదాబాద్: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 111 పరుగులు చేసింది. భారత్ 219 పరుగుల అధిక్యంలో ఉంది.
హైదరాబాద్: మా ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ‘ అని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ అన్నారు. కేసీఆర్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండి నడిపిస్తామని శ్రీనివాస్గౌడ్ తెలియజేశారు.
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఎప్పుడో గల్లంతైందని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ ఉప ఎన్నికల్లో టీడీపీకి కేవలం 1800 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయని…
హైదనాబాద్: పాతబస్తీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్ తెలియజేశారు. కానీ పాత బస్తీలో బందోబస్తు యధాతధంగా కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు.
హైదరాబాద్: నిన్న పాతబస్తీలో అల్లర్లపై వివాదాస్పద చిత్రాలు ప్రచారం చేసిన ఛానళ్లపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ విషయాన్ని సమాచార శాఖ తెలిపింది.
ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ తీర్మానానికి సహకరించాలని యూపీఏ భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలను ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరారు.