స్కూల్ బస్సును ఢీకొన్న రైలు 50మంది విద్యార్థుల మృతి
ఈజిప్ట్: వేగంగా వెళుతున్న రైలు స్కూల్ బస్సును ఢీకొన్న సంఘటనలో 50మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రాజధాని కైరోకు 350కిలోమీటర్ల దూరాన గల మెన్‌ఫలుట్ జిల్లా అల్-మందర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కైరో…



