Sunday, 15 November 2026

హైదరాబాద్

330 పరుగుల ఆధిక్యంలో భారత్‌

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఫాలోఆన్‌ గండం నుంచి తప్పంచుకోలేకపోయింది. భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్‌ కుప్పకూలి పోయింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నంగ్స్‌లోనే 191 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 330…

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో  శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు.

రేపు కంబోడియాలో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ రేపు కంబోడియాలో పర్యటించనున్నారు. ఏషియన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు వివిధ దేశాల  నేతలతో చర్చించనున్నారు.

జైపాల్‌తో జానా, డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: కేంద్రం మంత్రి జైపాల్‌ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, డీఎల్‌ రవీంద్ర శనివారం  ఉదయం  భేటీ అయ్యారు. వీరు పలు అంశాలను చర్చించినట్లు తెలిసింది.

అర్టీసీ బస్సు ఢీ: నలుగురికి గాయాలు

చాదర్‌ఘాట్‌ : మలక్‌పేట చర్మాన్‌ వద్ద అర్టీసీ బస్సు ఢీకోని నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్సం నిమిత్తం ప్రైవేటు అస్పత్రికి తరలించారు.

ముగిసిన సూకీ పర్యటన

అనంతపురం: మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌సూకీ పర్యటన అనంతపురం జిల్లాలో ముగిసింది, పాపసానిపల్లెలో పర్యటించి డ్వాక్రా మహిళా సంఘాల పనితీరును ఆమె తెలసుకున్నారు. అనంతరం సూకీ హెలికాఫ్టర్‌లో బెంగళూరు బయలుదేరారు. ఆమెకు పాపసానిపల్లెలో కేంద్ర మంత్రి జైరాంరమేష్‌,…

దేశాభివృద్థిలో మహిళా సాధికారత కీలకం : సూకీ

అనంతపురం: భారతదేశ అభివృద్థిలో మహిళాసాధికారత కీలకమని మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ అన్నారు. అనంతపురం జిల్లా పాపసానిపల్లెలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది  గ్రాముల బంగారం ధర రూ. 31,060 పలుకుతుంది.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,500గా ఉంది. కిలో వెండి ధర…

పాపసానిపల్లెలో సూకీ : పథకాల పరిశీలన

అనంతపురం : మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్‌ బహుమతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ శనివారం రాష్ట్రంలోని  అనంతపురం .ఇల్లాలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌ ఆమెకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో ఇక్కడికి  వచ్చిన…

అర్టీసీ బస్సు ఢీ: నలుగురికి గాయాలు

చాదర్‌ఘాట్‌ : మలక్‌పేట చర్మాన్‌ వద్ద అర్టీసీ బస్సు ఢీకోని నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు అస్పత్రికి తరలించారు.