Sunday, 15 November 2026

హైదరాబాద్

బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది

ఢిల్లీ : బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేంద్రం వద్ద నల్లధనానికి సంబంధించి జాబితా ఉన్నా ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాహుల్‌గాంధీ కోర్‌కమిటీ సభ్యురాలు…

క్రీడా సంస్కృతి కావాలి : ద్రావిడ్‌

భువనేశ్వర్‌ : కేవలం ఫలితాలపై మాత్రమే భారత్‌ దృష్టి కేంద్రీకరించడం పట్ల భారత్‌క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడల సంస్కృతి, దేహదారుఢ్య సృష్టికి అవసరమైన చర్యలు చేపట్టాలని స ఊచించాడు. మనం కేవలం…

11న ఓటు నమోదుకు ఏర్పాటు

కడప జిల్లా : సచివాలయం ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినిమోగం చేసుకోవాలని జిల్లా సర్వోన్నతాధికారి అనిల్‌కుమార్‌ ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల 11వ తేదీన ఓటరు నమోదు, ప్రత్యేక పున: పరీశీలన ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్ర…

బ్లాక్‌మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది: కేజ్రీ

ఢిల్లీ: బ్లాక్‌మనీని స్వీస్‌బ్యాంకు తరలించేందుకు కేంద్రప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారుజ కేంద్రం వద్ద నల్ల ధనానికి సంబంధించిన జాబిత ఉన్న ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాన…

మరో 3 జిల్లాలకు ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుల నియామకం

హైదరాబాద్‌: ఇన్‌ఛార్జి డీసీసీ అధ్యక్షులుగా ప.గో. జిల్లాకు కొత్తపల్లి సుబ్బారాయుడు, కడప జిల్లాకు కందుల శివారెడ్డి, కరీంనగర్‌ ఇన్‌ఛార్జి డీసీసీ అధ్యక్షుడిగా రవీందర్‌రావు నియమితులయ్యారు.

మోహన్‌బాబుకు ఊరట : కమిటీపై స్టే

హైదరాబాద్‌ : దేనికైనా రెడీ సినిమా వివాదంలో ఆ సినిమా నటుడు, నిర్మాత మోహన్‌బాబుకు ఊరట లభించింది. ఈ సినిమాను పరీక్షించడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన గురువారం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి…

ఫెమా ఉల్లంఘన కేసు : పార్థసారధికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌ : మంత్రి పార్థసారథికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష , రూ. 5 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.…

హైకోర్టులో మంత్రి పార్థసారధికి ఊరట

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఆర్ధిక నేరాల కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. గతంలో మంత్రికి రెండు నెలల జైలు, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తయ్యే …

ముగిసిన ‘ ట్విన్నింగ్‌ ప్రోగ్రాం-2012’

రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో అబ్దుల్లాపూర్‌మెట్‌: మెరుగైన విద్యా ప్రమాణాలే లక్ష్యంగా రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌, సింగపూర్‌కు చెందిన యూనిటీ సెకండరీ స్కూల్‌లు సంయుక్తంగా ‘ ట్విన్నింగ్‌ కార్యక్రమం – 2012 ‘ నిర్వహించాయి. కార్యక్రమంలో భాగంగా రమాదేవి పాఠశాల…

పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలి: సోనియా

సూరజ్‌కుండ్‌: 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో సోనియా ప్రసంగించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలన్నారు. ఇప్పటివరకూ…