Tuesday, 3 November 2026

విస్సన్నపేటలో వరదపాలైన పెట్రోలు

కృష్ణా: జిల్లాలో ‘నీలం’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి 10 వేల లీటర్ల పెట్రోల్‌ వరదపాలు అయింది. విస్సన్నపేట భారత్‌ పెట్రోల్‌ బంకులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో 10 వేల లీటర్ల పెట్రోల్‌ నీళ్లలో కలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *