2008 గ్రూప్2 ఫలితాలను విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ
హైదరాబాద్: 2008 గ్రూప్2 ఫలితాలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉంది. హెకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంతో ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: 2008 గ్రూప్2 ఫలితాలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉంది. హెకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంతో ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇక కేంద్రంపై యుద్ధమేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఇస్తే సంబురం ఇవ్వకపోతే సమరమేనని ఎప్పుడో చెప్పినమన్నారు. నవంబర్ 6న కరీంనగర్లో పూర్తిస్థాయిలో మాట్లాడుకోని అన్ని విషయాలు తెలుపుతామన్నారు. ఢిల్లీలోతనతో కాంగ్రెస్…
హైదరాబాద్: నవంబరు 1న విద్రోహదినంగా పాటించి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించారు, తెలంగాణ వస్తే సంతోషమని లేకుంటే యుద్ధమేనని ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ప్రణాళికపై మేథోమథన సదస్సులో చర్చించనున్నామని ఆయన…
అనంతపురం: జిల్లా మడకశిర మండలం ఉబ్బిడిపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కర్ణాటకలోని వెంకటాపురంకు చెందినవారు. మడకశిరతోని గరిమి దేవాలయానికి వచ్చి తికిగి వెళతుండగా…
ఢిల్లీ: ఢిల్లీలో డెంగీ వ్యాధీ విజృంభిస్తోంది. మంగళవారం కోత్తగా 36 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన డెంగీ బాధితుల సంఖ్య 985కు చేరింది,
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులతో డీజీపీ దినేష్రెడ్డి సమావేశం నిర్వహించారు. విజయదశమి నుంచి ఇప్పటివరకు నగరంలో జరుగుతున్న ఘటనలపై ఆయన అధికారులతో చర్చించారు.
ముంబయి: ముంబయిలోని 12 సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నితిన్ గడ్కరరీకి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి: స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి.ప్రారంభంలో 80 పాయింట్లు లాభ పడిన సెన్సెక్స్ ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష కారణంగా చివరకు 205 పాయింట్లు నష్టాపోయింది. అయిదు వారాల కనిష్ట స్థాయికి పడిపోయి సెన్సెక్స్ 18,430 పాయింట్ల వద్ద ముగిసింది,…
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొన్ని జిల్లాల్లో సమన్వయం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకే ఐదుగురు ఎంపీలకు కేంద్ర…
హైదరాబాద్: నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బహిస్కరించి తెలంగాణలో బ్లాక్ డే గా పాటించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులంతా తెలంగాణ పది జిల్లాల్లో నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు తెలియజేయాలన్నారు.