Sunday, 15 November 2026

హైదరాబాద్

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌: స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.75వేలు లంచం తీసుకుంటూ…

పోలీసులపై మానసిక వికలాంగుడి దాడి

కడప: కడప జిల్లా మైదుకూరులో ఓ మానసికక వికలాంగుడు హల్‌చల్‌ సృష్టించాడు. పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి సీఐ, కానిస్టేబుల్‌ సహా మరో ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అదుపులోకి తీసుకుని  బంధించారు. క్షతగాత్రులను చికిత్స…

రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌: పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని జిల్లా కేంద్రంలోని కిసాన్‌చౌక్‌లో రైతులు ఆందోళన చేశారు. మద్దతు ధర పెట్టి పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాని డిమాండ్‌ చేశారు. ఆరు గంటలనుండి ఈ ఆందోళన కినసాగుతుంది. దీంతో కిసాన్‌చౌక్‌లో ఉద్రిక్త…

కంబలపాడు వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ప్రకాశం: ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆర్టీసీబస్సు-ఆటో ఒకదానినొకటి ఢికొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఖజానా ఉద్యోగుల సమ్మె విరమణ

హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజనా ఉద్యోగుల చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. చర్చలు ఫలిచడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. 12 డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఐదు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 13 జిల్లాల…

‘దేనికైనరెడీ ‘ చిత్రంపై కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: బ్రాహ్మణులను కించపరిచేవిదంగా చిత్రీకరించిన ‘దేనికైనరెడీ’ సినిమాపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారని న్యాయవాది శ్రీనివాస్‌యాదవ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వరరెడ్డి, నటులు …

హరీశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి నివాసానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. హరీశ్వర్‌రెడ్డిని కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. అయితే హరీశ్వర్‌రెడ్డి మాత్రం పరిగిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు…

పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి కేవీ థామస్‌ అధ్యక్షతన పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశానికి పలు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు పాల్గొన్నారు. చక్కెర, పామాయిల్‌, కిరోసిన్‌, కోటా పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కంప్యూటరీకరణకు…

ఇందిరా పార్కుకు చేరుకున్న జర్నలిస్టులు

హైదరాబాద్‌: తెలంగాణ మీడియాపై వివక్షకు నిరసనగా జర్నలిస్టులు సుందరయ్య పార్కు నుంచి ర్యాలీగా ఇందిరా పార్కుకు చేరుకున్నారు. ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభలో ప్రొ. కోదండరాం, ఈటెల రాజేందర్‌, కిషన్‌రెడ్డి, గద్దర్‌, దేవీ…

ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని కుటంబంమే లేదు:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

మెదక్‌: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి 3నుంచి 5సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అందుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి లభ్ధి పొందని కుటుంబంలేదన్నారు. అభివృద్దిని…