Saturday, 14 November 2026

హైదరాబాద్

16న హైదరాబాద్‌ రానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

హైదరాబాద్‌: జీవవైధ్య సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈనెల 16న హైదరాబాద్‌ రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ, ఇంటిలిజెన్స్‌ ఐజీ ,…

మహంకాళీ ఆలయంలో చోరీకి నిరసనగా లాల్‌దర్వాజాలో ర్యాలీ

హైదరాబాద్‌: పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళీ దేవాలయంలో చోరీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ కోరుతూ దేవాలయాల ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో లాల్‌దర్వాజాలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసేంతవరకు…

పాట్నాలో కుప్పకూలిన పోలీస్‌స్టేషన్‌

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలో చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ ఈరోజు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

బీహార్‌లో పడవ ప్రమాదం

పాట్నా: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బెగుసరాయ్‌ జిల్లా మధు రాపూర్‌ సమీపంలోని గంగా నదిలో ఈ రోజు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది గల్లంతు కాగా వీరిలో ఆరుగురి…

ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు

ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరిన సీఎం

గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మ బాట పర్యలనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి గిద్దలూరు ఆర్‌ అండ్‌ బి అతిధిగృహంలో సీఎం బస చేశారు. చివరిరోజు పర్యలనలో  భాగంగా ఒంగోలు,…

ఎర్రచందనం స్వాధీనం

రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపాడు వద్ద 42 ఎర్రచందన దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలియజేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమలో బంద్‌ వాయిదా

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమలో శుక్రవారం నుంచి తలపెట్టిన బంద్‌ వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలియజేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో జాప్యం జరిగే సూచనల కనిపిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.

తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజన – సీఎం వ్యాఖ్యలు పుండు మీద

కారం చల్లినట్టున్నయ్‌ : జానా రెడ్డి అక్టోబర్‌ 10 (జనంసాక్షి): రాజకీయాల కోసం రాష్టాన్న్రి విభజించలేమన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఖండించారు. రాజకీయం కోసం విభజన అనడం సరికాదని, సీఎం అలా మాట్లాడి…