Saturday, 14 November 2026

హైదరాబాద్

55 కోట్ల మైనార్టీ స్కాంపై సీఐడీ దాడులు

హైదరాబాద్‌: ఏపీ వక్ఫ్‌ బోర్డు, ఏపీస్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నిధుల దుర్వినియోగానికి సంబంధిం చిన ఒక బ్యాంక్‌కు చెందిన పలు శాఖల పై నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. సీఐడీ సోదాలు…

బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్‌ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. బాబ్లీ వివాదంపై ప్రాథమిక విచారణను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం పూర్తిచేసింది.…

హైదరాబాద్ లో ఏటీఎం సేవలకు అంతరాయం

హైదరాబాద్‌: నగరంలోని అనేక బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు వుంచే సీఎంఎస్‌ సంస్థ లాకౌట్‌ ప్రకటించడంతో అనేక ఏటీఎంలు తాత్కాలికంగా పనిచేయడం లేదు. సంస్థలాకౌట్‌తో జంటనగరాల్లో దాదాపు 1500 ఏటీఎం సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. ఏటీఎంలు పనిచేయకపోవడంతో వినియోగాదారులు…

విశ్వవిద్యాలయంలో తెలంగాణా ఉద్యాగులకు అన్యాయం: కోదండరాం

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్వవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణా విశ్వవిద్యాలయంగా మార్చాలని తెలంగాణ రాజకీయ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. అవసరం అయితే రాయలసీమ, ఆధ్ర ప్రాంతాల్లో వేర్వేరుగా వ్వవసాయ విశ్వ విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. సోమాజీగూడ…

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు:అహ్మదుల్లా

కడప: మైనారీటీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి అహ్మదుల్లా తెలియజేశారు. నల్లకుంట, బండ్లగూడ,  కోఠిలోని 3 శాఖల్లో రూ. 55.45 కోట్లు మాయమైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని…

వాన్‌పిక్‌పై ఈడీ పిటిషన్‌కు కోర్టు అనుమతి

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌కు సీబీఐ కోర్టు అనుమతించింది.వాన్‌పిక్‌ ఛార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాల కోసం సీబీఐ కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో ఈడీ జగన్‌ అక్రమాస్తులకేసులో…

మంత్రి పార్థసారిథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు

విజయవాడ: మంత్రి పార్థసారథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్‌లో  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైప పిటిషన్‌పై మంత్రికి సమన్లు జారీ చేసింది. ఐపీసీ 125…

ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి : తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ పిటిషన్‌పై తీర్పును సీబీఐ న్యాయస్థానం ఈ నెల 16కు వాయిదా వేసింది.

త్వరలో మరిన్ని మెడిరల్‌ కళాశాలలు

మట్టెవాడ: వరంగల్‌ ప్రాంతంలోని లాల్‌బహదూర్‌ కళాశాలలో బుధవారం ఉదయం కళాశాల నూతన మహిళా వసతి గృహం ఇండోర్‌ స్టేడియం ప్రారంభోత్సరం, శంకుస్థాపన జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు జానారెడ్డి, సారయ్య, ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్‌…

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేసిన తమిళనాడు

ఢిల్లీ: కావేరీజలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రానికి విడుదల చేయాల్సిన కావేరీ జలాలను మధ్యలోనే ఆపేసినందుకు తమిళనాడు ఈ పిటిషన్‌ దాఖలుచేసింది.