నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,550కు ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,300గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర…
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,550కు ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,300గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర…
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎస్పీ త్రిపాఠి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మావోయిస్టులు తాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు తెలియజేశారు.
నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంసుప్రీం సీరియస్ నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంన్యూఢిల్లీ, అక్టోబర్ 8 (జనంసాక్షి): మనుషులపై ఔషధ ప్రయోగాలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గినీ పందులపై ఔషధ ప్రయోగాలు చేసినట్లు…
హైదరాబాద్, అక్టోబర్ 8 (జనంసాక్షి): భారతీయ జీవన విధానంలోనే జీవవైవిధ్యం ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులంతా జీవ వైవిధ్యంపై చర్చతో పాటు రాష్ట్రంలోని జీవావరణ ప్రాంతాలు, హైదరాబాద్ను సందర్శించి…
హైదరాబాద్, అక్టోబర్ 8 (జనంసాక్షి): సమైక్యాంధ్ర పేరుతో సమావేశాలు పెడుతూ తెలంగాణకు పరకాల ప్రభాకర్ ద్రోహం చేస్తున్నాడని టిఆర్ఎస్ మండిపడింది. తెలంగాణలో ఆయనకు కనీసం తిరిగే అవకాశం కూడా లేకుండా ప్రజలు చేశారని టిఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్…
బేషరతుగా కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర ఆందోళన : దేవీప్రసాద్ హైదరాబాద్, అక్టోబర్ 8 (జనంసాక్షి) తెలంగాణ కవాతు సందర్భంగా ఉద్యోగులపై నమోదైన కేసులకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని పోలీసు డైరెక్టర్ జనరల్ వి. దినేష్రెడ్డి అనడం…
వాఘా: పాకిస్థాన్ నుంచి ఢిల్లీ వస్తున్న సంఘౌత ఎక్స్ప్రెస్లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. 500కోట్ల రూపాయాలకు పైగా విలువ చేసే 101 ప్యాకెట్ల హెరాయిన్, 500 రౌండ్ల ఆయుధ సామాగ్రి రైలులో…
ఒంగోల్: ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్: విద్యుత్తు పొదుపు కోసం పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ అంచనాల కమిటీ ఆధికారులను ఆదేశించింది.ఛైర్మన్ ముత్యం రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ రాష్ట్ర్లంలోని విద్యుత్ పరిస్థితిపై సమీక్షించింది, రోజూ 60 మిలియన్ యూనిట్ల లోటు ఉందని ,…
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో పాటు మంత్రులు జానారెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, ప్రసాదరావు శిల్పారాయంలోని నైట్ బజార్ను సందర్శించారు. ఈ సందర్భంగా నైట్ బజారులో ఏర్పాటుచేసిన ఒంగోలు గిత్తల బ్రీడింగ్ బుల్స్ ప్రదర్శన…