తులసీరెడ్డి పదవికాలం పొడిగింపు
హైదరాబాద్: 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్ తులసీరెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించాలని సీఎం కిరణ్కుమార్రెడ్డి నిర్ణయించారు.
హైదరాబాద్: 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్ తులసీరెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని రెండేళ్లు పొడిగించాలని సీఎం కిరణ్కుమార్రెడ్డి నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తమను పోలీసులు అడ్డుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాజయ్య, మధుయాస్కీ, వివేక్లు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్కు లేఖ రాశారు. తమ…
పెనుకొండ: సామాజిక న్యాయం అన్నీ వర్గాలకు జరగాలన్నదే తన ఆశయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘ వస్తున్నా.. మీ కోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన అనంపురం జిల్లా రామగిరి మండలం కొండా పురంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ…
హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులతో సమావేశమయ్యారు. టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, రవీందర్రెడ్డి, విఠల్, కత్తి వెంకటస్వామి.. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, ఉద్యమ కార్యాచరణపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.
హైదరాబాద్ : వృద్ధులకు వితంతువులకు నుంచి వేయి రూపాయల పింఛను కోరుతూ అదివారం నుంచి 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో యుద్ధభేరి రథ యాత్రను నిర్వహిస్తామని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ట అన్నారు నవంబరు27న హైదరాబాదు…
హైదరాబాద్ : దసరా నవరాత్రుల్లో దుర్గామాత విగ్రహల ఏర్పాటుకు పోలిసుల అనుమతి తీసుకోవాలని నగర పోలిస్ కమిషనర్ అనురాగ్శర్మ తెలిపారు. దీనికోసం అన్ని పోలిస్ స్టేషన్ల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు.
విజయవాడ : నగరంలో ప్రముఖ న్యాయవాది దివంగత కాకరపర్తి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన సదస్సును రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పీసీ ఘోష్ ప్రారంభించారు ఇండియన్ అసోసియేఫస్ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో ఈసదస్సును ఏర్పాటు చేశారు న్యాయవాదవృత్తి జవాబుదారీతనం…
హైదరాబాద్: పెట్టుబడిదారుల స్వార్థమే జీవవైవిధ్య విధ్యంసానికి కారణం కాబట్టి ఈ సదస్సుకు వ్యతిరేకంగా ఈ నెల 16న ర్యాలీ నిర్వహిస్తున్నాట్లు తెలంగాణ యూనిటైడ్ ఫ్రంట్ తెలిపింది. తెలంగాణ కోసం పోరాడే పార్టీలకు జాతీయ స్థాయిలో సహకారం కావాలని, అందుకే…
హైదరాబాద్: వంట గ్యాస్ సిలెండరు ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 11.42 పెంచింది. ఇటీవల డీలర్లకు కమీషన్ పెంచిన కారణంగా సిలెండర్లపై ధరను పెంచాల్సి వచ్చిందని సమాచారం.
హైదరాబాద్: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. ‘ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్’ ఆవిర్భావం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే భారీ సభలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్…