Saturday, 14 November 2026

హైదరాబాద్

వాద్రా ఆస్థులపై సీబీఐ విచారణ: ఎర్రన్నాయుడు

శ్రీకాకుళం: వచ్చే ఎన్నికల్లో ఎవరికి డిక్లరేషన్‌ ఇస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెదేపా  సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూబొత్స పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు అన్నారరు. సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా…

ఘనంగా స్టీవ్‌ జాబ్స్‌ ప్రథమ వర్థంతి

సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్‌ సంస్థ మాజీ సీఈవో స్టీవ్‌జాబ్స్‌  ప్రథమ వర్థంతిని సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు స్టీవ్‌ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌  పేర్కోన్నారు స్టీవ్‌ వర్థంతి సందర్భంగా…

సాఫ్టవేర్‌ ఉద్యోగులకు టేబుల్‌ టెన్సీస్‌ పోటీలు

హైదరాబాద్‌: కార్పోరేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుకు ఆటవిడుపుగా హైదరబాద్‌లోని ఎల్‌బీ స్టేడియాంలో టెన్నీస్‌ పోటీలను నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ విధుల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు. ఒలిగర్చ ఎక్స్‌ట్రీం సంస్థను ఏర్పాటు చేసుకున్న కంపెనీలు..…

తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, రాజకీయ ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఎంపీ మధుయాస్కీ నివాసంలో సమావేశమైన నేతలు ప్రత్యేక రాష్ట్ర సాథన ఉద్యమా కార్యాచరణపై చర్చిస్తున్నారు.

కర్టాటకలో కొనసాగుతున్న బంద్‌

బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదలపై కర్టాటక రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్‌ రాష్ట్రంలో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది. బెంగళూరు నగరంలో ఆందోళన కారులు నిరసన చేపట్టి బీఎంటీసీ బస్సులను ధ్వంసం…

ఆసుపత్రి సిబ్బందిపై దాడి

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో బంధువులు…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

  అంధోల్‌ : మండల పరిదిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లాఠీ. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఢీకోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

యూపీ మాజీ గవర్నర్‌ సత్యనారాయణరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ బి. సత్యనారాయణరెడ్డి (86) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ మండలం అన్నారంలో సత్యనారాయణ 1927…

విజయనగరంలో సూట్‌కేసు బాంబు కలకలం

విజయనగరం: పట్టణంలోని బాలాజీ కూడలిలో గుర్తుతెలియని వ్యక్తి వదిలివెళ్లిన సూట్‌కేసు కలకలం సృష్టించింది. సూట్‌కేసును పరిశీలించిన స్థానికులు అందులో బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారమందించారు. బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టి అందులో బాంబులు లేవని తేల్చడంతో అందరూ…

స్వల్పంగా తగ్గిన బంగాం ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31,340గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,100గా ఉంది. కిలో వెండి ధర…