జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టుయిన వైకాపా అధ్యక్షుడు జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రముఖ రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారని వివిధ మార్గాల్లో…
