Saturday, 14 November 2026

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయలు

పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, జనార్దన్‌జ స్వప్న ముగ్గురు కలిసి మాటారు సైకిల్‌పై పరిగి వస్తుండగా రోడ్డు…

సులభ్‌ కాంప్లెక్స్‌ కార్మికుల ధర్నా

హైదరాబాద్‌ : సులభ్‌ కాంప్లెక్స్‌లో తొలగించిన కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలని గ్రెటర్‌ హైదరాబాద్‌ సులభ్‌ కాంప్లెక్స్‌ ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. బషీర్‌బాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించిన విరు యాజమా న్యానికి వ్యతిరెకంగా…

యూపీలో 390కి చేరిన మెదడువాపు వ్యాధి మృతుల సంఖ్య

గోరఖ్‌పూర్‌: మెదడువాపు వ్యాధితో బాధపడుతూ మరో ఏడుగురు పిల్లలు మరణించడంతో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 390కి పెరిగింది. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు పిల్లలు నిన్న మరణించారు.…

ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలి:గండ్ర

వరంగల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  సీఎం కిరణ్‌ అంతర్జాతీయతో మీడియాతో రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడం జరగదని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను…

మాలెగావ్‌ నిందితులకు బెయిల్‌ ఇవ్వలేం : సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాలెగావ్‌ పేలుళ్లకు సంబంధించిన నిందితులు మాజీ సైనికాధికారి శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్‌, ప్రజ్ఞా ఠాకూర్‌లకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులు నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉన్నారని, వారి దరఖాస్తులను న్యాయస్థానం విన్పించుకోవడంలేదని…

మీడియా ప్రతినిధులపై ట్రాఫిక్‌ పోలీసు దాడి

హైదరాబాద్‌: పాతబస్తీలో మీడియాపై ట్రాఫిక్‌ పోలీసు దాడికి తెగబడ్డాడు. బహదూర్‌పురాలో వాహనదారుల నుంచి ట్రాఫీక్‌ పోలీసులు డబ్బులు తీసుకుంటుండగా ఆదృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ ప్రైవేట్‌ మీడియా ఛానల్‌ విలేకరిపై కానిస్టేబుల్‌ ఫయాజ్‌ దాడి చేసి కెమెరాను లాక్కున్నాడు. విలేకరిపై…

బీజేపీ నేత కిషన్‌రెడ్డితో కోదండరాం సమావేశం

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతో  భేటీ ఆయ్యారు. ఉద్యోగసంఘాల నేతలుకుడా ఈ భేటీలో పాల్గొన్నారు.

మంత్రి ధర్మానకు మాతృవియోగం

శ్రీకాకుళం : రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావుకు మాతృవియోగం కలిగింది. ధర్మాన తల్లి సావిత్రమ్మ (79) రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హార్ట్‌ఎటాక్‌తో మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ధర్మాన తల్లి మృతి…

ఏపీసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఏపీ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీసెట్‌ -2012 ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ విడుదల చేశారు. ఈ పరీక్షలో 32, 655 మంది అర్హత సాధించగా, 8004 మంది ఎంపికైనట్లు వీసీ తెలియజేశారు.

చిన్న ఓరుంబాడు లారీ ఢీ కొని ఇద్దరి మృతి

కడప : కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని చిన్న ఓరుంబాడు క్రాన్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ, మోటర్‌సైకిల్‌ ఒకదానినొకటి  ఢీకొనడంతో బైక్‌ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృది చెందారు. వారి వివరాలు…