3వరోజు ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర
అనంతపురం: జిల్లాలో సోమందేపల్లినుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర మూడవరోజు ప్రారంభమైంది. అంతకు ముందు ఆయన స్థానిక నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అల్పాహారం తీసుకుని ఆయన యాత్ర ప్రారంభించారు.
అనంతపురం: జిల్లాలో సోమందేపల్లినుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర మూడవరోజు ప్రారంభమైంది. అంతకు ముందు ఆయన స్థానిక నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అల్పాహారం తీసుకుని ఆయన యాత్ర ప్రారంభించారు.
విజయవాడ: భవానీపురంలో ఓ ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన దొంగతనం కలకలం సృష్టించింది. రాత్రి మహిళలు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించి 25కాసుల బంగారం, 3వేలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. నగరంలో హోల్సేల్ బెల్లం వ్యాపారం చేసే…
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో ఈరోజు నమోదైన వెండి, బంగారు ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,450.22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,760. కిలో వెండి…
పాల్వంచ: ఖమ్మంజిల్లా పాల్వంచలోని కేటీపీఎస్లో గురువారం 350 మెగావాట్ల విద్యుదుత్పత్తి తగ్గింది. 5.6 దశల్లో మొత్తం మూడు యూనిట్లలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా బంకర్లు ఖాళీకవాడంతో అధికారులు 350 మెగావాట్లను తగ్గించి 650 మెగావాట్లను మాత్రమే…
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి భవనం పైకప్పు కూలింది, ఈ ఘటనలో స్టాఫ్ నర్సు తీవ్రగాయాలయ్యాయి.
ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్ నుంచి పృధ్వీ -2ను రక్షణశాఖ ఈ రోజు పరీక్షించింది. 350 కిలోమీటర్ల మేర అణ్వాయుధాలను పృధ్వీ-2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను చేధించగలదు. చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ కాంప్లెక్స్ -3…
వరంగల్: జిల్లాలోని ఆత్మకూరు మండలం దామెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదుగా వస్తున్న ఆటో-కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తిక్కమాటలను నిరసిస్తూ ఘెరావ్ హైదరాబాద్ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి మరోసారి తెలంగాణ సెగ తాకింది. ఆమె మంగళవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి బయటకు రాగానే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న…
-గుజరాత్లో రెండు దశల్లో పోలింగ్ -తొలి విడత డిసెంబర్ 13, మలివిడత 17 -హిమాచల్ ప్రదేశ్లో ఒకే దశలో 4న పోలింగ్ -రెండు చోట్ల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 20న.. న్యూఢిల్లీ, అక్టోబర్ 3 (జనంసాక్షి): గుజరాత్, హిమాచల్ప్రదేశ్…
ఆరు నెలల్లో సమకూర్చాలని ఆదేశం న్యూఢిల్లీ, అక్టోబర్ 3 (జనంసాక్షి): పాఠశాలల్లో మౌలిక వసతలు కొరతపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస వసతులు కల్పించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. అన్ని…