శంశాబాద్ విమానాశ్రయంలో 900గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంశాబాద్ విమానాశ్రమంలో దుబాయి నుంచి వస్తున్న ఇక్బాల్ లనే వ్యక్తి బంగారాన్ని డీవీడీ ప్లేయర్లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకుని 900గ్రాముల బంగారం స్వాధినం చేసుకున్నారు.
హైదరాబాద్: శంశాబాద్ విమానాశ్రమంలో దుబాయి నుంచి వస్తున్న ఇక్బాల్ లనే వ్యక్తి బంగారాన్ని డీవీడీ ప్లేయర్లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకుని 900గ్రాముల బంగారం స్వాధినం చేసుకున్నారు.
రాజమండ్రి: అల్పపీడనంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 3రోజులుగా కురుస్తున్న వానలతో రాజమండ్రి, కాకినాడ, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటనష్ట జరిగింది.
శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంజ సమేత మల్లిఖార్జునస్వామి వారి ఆలయ ఉత్తర గోపురమైన శివాజి గోపురం బుధవారం తెల్లవారు జామున 2.10గంటలకు సగానికి కూలిపోయింది. వర్షాలవలన కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గోపురాన్ని ఇదివరకు పరిశీలించిన బృందం…
నైజీరియా: ఉత్తర నైజీరియాలో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఉన్మాదంతో రెచ్చిపోయాడు. యూనివర్శిటికి చెందిన వసతిగృహంలో ఆ దేశ స్వతంత్య్ర దినాన 46మందిని కాల్చి చంపాడు. ముబిలోని అడమావా స్టేట్ యూనివర్విటిలో ఈ దారుణం జరిగింది. సైనిక…
మెదక్: పటాన్చెరు మండలంలోని రాఘవేంద్ర కాలనీలో దొంగలు బీబత్సం సృష్టించారు. కాలనీలోని ఓ ఇంట్లో నిన్న ర్నాతి ప్రవేశించి ఇంట్లోవారిని కట్టేసి 25తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
ఢిల్లీ: ఈశాన్య రాష్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదయింది. అసోంలోని సోనీత్‌పూర్ జిల్లా రంగాపరాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి,ప్రాణ…
హైదరాబాద్: హీమోఫీలియా బాధితులకు చేతనైన రీతిలో తోడ్పడుతానని సినీనటి సమంత చెప్పారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నటి ముందుకురావడం విశేషం. హైదరాబాద్‌లో హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంతతో పాటు దర్శకరాలు నందినీరెడ్డి ఇడ,…
హిందూపురం: అనంతరపురం జిల్లా హిందూపురం నుంచి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. చంద్రబాబు పాదయాత్రకు భారీ సంఖ్యలో ప్రజటు హాజరయ్యారు. ఆంజనేయస్వామి దేవాలయంలో పూజల అనంతరం చంద్రబాబు…
హైదరాబాద్: పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కిలో బంగారం, నాలుగున్నర లక్షల రూపాయల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన…
కొలంబొ: టీ20 ప్రపంచకప్ క్రికెట్లో నేటి మరో కీలక మ్యాచ్‌లో భరత్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి టాస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.