Saturday, 14 November 2026

హైదరాబాద్

తెలంగాణవాదులు శాంతికాముకులు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణవాదులు శాంతికాముకులని, దౌర్జన్యాలకు పాల్పడరని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం వ్యాఖ్యనించారు. మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. హింసకు పాల్పడుతున్నది పోలీసులేనని, డీజీపీ రెచ్చ గొడుతున్నారని ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆకారణంగా…

అర్టీసీ టీఎంయూ అగ్రహం

  హైదరాబాద్‌ : నగరంలో జరిగే తెలంగాణ మార్చ్‌లో పాల్గోనేందుకు వస్తున్న తెలంగాణ వాదులను అరెస్టు చేయడంపై అర్టీసీ తెలంగాణ మజ్జూర్‌ యూనియన్‌ అగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ అరెస్టులు అపకపోతే సోమవారం తెలంగాణలో బస్సులను నిలిపివేస్తామని యూనియన్‌…

తెలుగుదేశం ర్యాలీ

  సంగారెడ్డి : తెలుగుదేశం అధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఅర్‌ విగ్రహనికి పూలమాల వేసి హైదరాబాద్‌కు బయలుదేరారు

చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది: కోదండరాం

హైదరాబాద్‌,. తెలంగాణ మార్చ్‌ కోసం ప్రభుత్వమే అనుమతిచ్చి, మరోవైపు తెలంగాణ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోందని రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవాతుకు అనుమతి ఇచ్చి…

అర్టీసీ టీఎంయూ అగ్రహం

హైదరాబాద్‌ : నగరంలో జరిగే తెలంగాణ మార్చ్‌లో పాల్గోనేందుకు వస్తున్న తెలంగాణ వాదులను అరెస్టు చేయడంపై అర్టీసీ తెలంగాణ మజ్జూర్‌ యూనియన్‌ అగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ అరెస్టులు అవకపోతే సోమవారం తెలంగాణలో బస్సులను నిలిపివేస్తామని యూనియన్‌ అధ్యక్షుడు…

డీజీపీ పై నాగం ఫైర్‌

శాంతి యుతంగా కవాతు నిర్వహించడానికి వచ్చాన తెలంగాణ వాదులపై పోలీసుల చేస్తున్న దాడిపై నాగం జనార్థన్‌ రెడ్డి డీజీపీ పై ఫైర్‌ అయ్యారు.

టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌: తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎన్‌.ఆర్‌. నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.…

ప్రభుత్వం మాట తప్పింది: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కకు అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. కవాతు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని…

వేదిక పైన కళాకారులు

హైరాబాద్‌ : తెలంగాణ కవాతు ప్రాంగణమైన నెక్లెస్‌రోడ్డుకు చేరుకునేందుకు తెరాస ర్యాలీ తెలంగాణ భవన్‌నుంచి ప్రారంభంమైంది వందలాది మంది కార్యకర్తలు వెంటరాగా తెరాస నేతలు సభాస్థలికి బయలుదేరారు.