Saturday, 14 November 2026

హైదరాబాద్

పోసాన్‌పల్లిలో పాము కాటుతోయువకుడి మృతి

చేగుంట:మండలం పోసాన్‌పల్లిలో పాముకాటుతో (20) అనే యువకుడు మృతిచెందాడు. వ్యవసాయ బావి వద్ద పనులు చేసుకుంటుండగా పాముకాటు వేయగా కుటుంబ సభ్యులు అతడిని వెంటనే రామయంపేట అస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.

చంద్రబాబును దెబ్బతీసేందుకే తెరపైకి ఐఎంజీ వ్యవహరం:టీడీపీ

హైదరాబాద్‌: ఐఎంజీ భూములను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రద్దు చేశాక ఇప్పుడు పిల్‌ వేయడంఏంటని తెదెపా నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఅర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును దెబ్బతీసెందుకు ఐఎంజీ భూముల వ్యవహరం మళ్లీ తెరపైకి…

29లోపే తెలంగాణ: శంకర్రావు

హైదరాబాద్‌: కేంద్రం ఈ నెల 29లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. కవాతు నిర్వహించాల్సిన అవసరం రాదని అన్నారు. తెలంగాణ ప్రకటన రాకున్నా…

‘రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు ముఖ్యం’

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు  కంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ మార్చ్‌ నిర్వహించి తీరుతామని ఆయన హెచ్చరించారు. మిలియన్‌ మార్చ్‌లాగే తెలంగాణ మార్చ్‌ను కూడా…

మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…17మంది మృతి

ముంబయి : మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుందాస్‌ జిల్లాలో ఓ అర్టీసీ బస్సు వంతెనపై నుంచి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారయంత్రాంగం ఘటనాస్థలి వద్ద సహయక…

‘తెలంగాణమార్చ్‌’కు ముంబై నుండి బహుజనుల మద్దతు

ముంబాయి: రాజకీయా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న విద్యార్థుల కవాతుకు,సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ముంబాయి తెలంగాణ బహుజన ఫోరం తెలిపింది.  ఈ రోజు ఉదయం ములుండ్‌ పశ్చిమంలోని ”తెలుగునాకా” వద్ద…

కారు ఢీకోని చిన్నారి మృతి

  నేరేడిగోండ : మండలంలోని బోద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఏడో నెండరు జాతీయ రహదారిపై కారు ఢీకోని జాదవ్‌ మౌనిక (6) మృతి చెందింది. కుంటాల మండలం డౌనెల్లి తాండాకు చెందిన మౌనిక అమ్మమ్మ. తాతయ్యలతో కలిసి…

అనారోగ్యంతో బాబాసాహెబ్‌ కన్నుమూత

  ముంబయి: సీనియర్‌ ఎన్పీసీ నేత, మహరాష్ట్ర అసెంబ్లీ బాబాసాహెబ్‌ కుపెకర్‌ (70) మాజీ సబాపతి మృతి. అనారోగ్యంతో ముంబయిలోని ఓ అసుపత్రిలో చికిత్స పోందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.…

మహిళల టీ 20: లంకపై దక్షిణాఫ్రికా విజయం

గాలె: మహిళల టీ 20 క్రికెట్‌ ప్రారంభమైంది. గాలెలో  జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్‌కు దిగిన లంక 79 పరుగులకు అలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా…

సగం రాష్ట్రం వరదనీటితోనే

గౌహతి అస్సాం రాష్ట్రాన్ని వరదలు వదలడంలేదు బ్రహ్మపుత్రానది పోంగిపోరలుతుండడంతో ప్రస్తుతం సగం రాష్ట్రం నీట మునిగి ఉంది .27 జిల్లాల్లో 16 నీటమునిగాయి. ఇళ్లు కోట్టుకుపోవడంతో 17లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది.…