నేటి బంగారం ధరలు
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 31,700 పలుకుతుంది.22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.29,650గా ఉంది కిలో వెండి ధర…
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 31,700 పలుకుతుంది.22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ.29,650గా ఉంది కిలో వెండి ధర…
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితుడు విజయరాఘవ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్పైవాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 12 వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు పెంపు యోచన ప్రస్తుతానికైతే లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్రెడ్డి వెల్లడించారు. పెట్రోలు ధరలను కేంద్రం పెంచనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. పెట్రోల్ ధరల పెంపుపై…
హైదరాబాద్: గంజాయి స్మగ్లీంగ్ గుట్టురట్టు చేసిన ఐపీఎస్ అధికారి నవీన్ను ఎందుకు సస్పెండ్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆరోసపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్…
హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన సుమన్ భౌతికకాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నివాళులు అర్పించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రరెడ్డి, తేదేపా నేతలు కొడెల, కంభంపాటి, తీగల కృష్ణరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ…
న్యూఢిల్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజున కూడా బొగ్గుకుంభకోణంపై లోక్సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి.ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే.. ప్రధాని రాజీనామా చేస్తేనే సభనుకొనసాగిస్తామని సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును…
హైదరాబాద్: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్ (45)కు పలువురు సీనీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాతలు రామానాయుడు, అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్రరావు, వీబీ రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్, సాయికుమార్, కీరవాణి, నాగబాబు తదితరులు…
నాగిరెడ్డిపేట: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజమాబాద్ జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిటీమట్టంతో జలకళను సంతరించుకుంది.20.6 అడుగులతో 1.82 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. అదనపు నీరు దిగువకు పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు…
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాంద్రాకుర్లా కాంప్లెక్స్లో 12వ అంతస్తులో నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఐదు పైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలనార్పడానికి ప్రయత్నిస్తున్నాయి.
న్యూఢిల్లి: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బొగ్గు కేటాయింపుల వ్యవహారానికి నిరసనగా ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో నేతలు ధర్నకు దిగారు. అనంతరం లోక్సభ ప్రారంభం కాగనే ప్రధాని రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు…