సమ్మె విరమించిన గాంధీ ఆస్పత్రి జూడాలు
హైదరాబాద్:గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ వైద్యులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ప్రత్యేక రక్షక దళం ఏర్పటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని అందుకే సమ్మె విరమిస్తున్నామని వారు తేలిపారు.
హైదరాబాద్:గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ వైద్యులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ప్రత్యేక రక్షక దళం ఏర్పటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని అందుకే సమ్మె విరమిస్తున్నామని వారు తేలిపారు.
కరీంనగర్:(టౌన్) లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినీలకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్మీతసభర్వాత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణా ప్రాంతాల్లో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పాఠశాలు ఉన్న పాఠశాలలకు వెళ్లటానికి వీలుగా…
కరీంనగర్:(టౌన్) ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రతినిధుల సమావేశం నగరంలటోని ఫిలింభవన్లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్బీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ కామ్రెడ్ బండ సురెందర్ రెడ్డి హాజరయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం…
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు బదిలీలు అయ్యారు. విశాఖ కలెక్టర్గా శేషాద్రి, రంగారెడ్డి జిల్లా కలెక్టరుగా వాణీ ప్రసాద్, పర్యాటక సంస్థ ఎండీగా కాంతీలాల్ దండే, సర్వే సెటిల్మెంట్ కమిషనర్గా రామాంజనేయులు, ఢిల్లీ ఎపీ భవన్ రెసిడెెంట్ కమిషనర్గా శశాంక్…
కరీంనగర్:(టౌన్) ఆంధ్ర నాయకులు విద్యుత్ ప్రాజెక్ట్లను ఆంధ్రకు తరలించటం వల్లనే తెలంగాణలో కరెంట్ కష్టాలు అనుభవిస్తున్నామని తెలంగాణ విద్యావంతుల వేధిక రాష్ట్ర కన్వీనర్ రఘు అన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటగున్నారని కనీసం ఏడు గంటల కరెంట్…
హైదరాబాద్: భారత్- న్యూజిలాండ్ల మధ్య ఉప్పల్లో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటిరోజే భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా శతకం నమోదు చేశాడు. అతనికి టెస్టుల్లో ఇది తొలి శతకం కావడం విశేషం
ఢిల్లీ: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. అనంతరం నాలుగు గంటలకు ఆయన రక్షణ మంత్రి ఆంటోనీతో సమావేశం కానున్నారు.
కరీంనగర్:(టౌన్) కరీంనగర్లో జేఏసీ చైర్మన్ కొదాండరాం మాట్లాడుతూ వచ్చిన తెలంగాణ ప్రకటనను ఆధ్ర నాయకులు అడ్డుకున్నారని. తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల మౌనం వల్లనే తెలంగాణ ప్రకటన వెనక్కి పోయిందని, ఇదే ఆకరి పోరాటమని సెప్టెంబర్ 30వ తేదినా తెలంగాణ…
హైదరాబాద్: ప్రభుత్వ భూములను వేలం ద్వారా పోంది డబ్బు పూర్తిగా పోందని సంస్థలనుంచి భూములను వెనక్కి తీసుకొవాలని ప్రజా పద్దుల సంఘం సూచించింది. శాసనసభ కమిటీ హాలులో చైర్మన్ రేవూరి ప్రకాశ్రెడ్డి అధ్యక్షతన సమావేశమయింది. పీఏసీ గ్రేటర్ హైదరాబాద్,…
నిజామాబాద్: కామారెడ్డిలోని ఇందిరానగర్ కాలనీలో పట్టు భాగ్య(25)ను ఆమె భర్త రాజేశ్వరయ్య ఆలియాస్ రాజు హత్య చేశాడు. బీవిపేటకు చెందిన భాగ్య మొదటి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్లోని కృష్ణనగర్లో నివాసముంటూ టీవిలో, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తుంది.…