Wednesday, 11 November 2026

హైదరాబాద్

పేకాట రాయుల్ల అరెస్ట్‌-3లక్షలు స్వాధినం

గుంటూరు: గుంటూరులో ఈరోజు పేకట ఆడుతున్నారని సమాచారం అందుకుని పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో 17మందిని అరెస్ట్‌ చేసి 3లక్షల నగదును స్దాధినం చేసుకున్నారు.

కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం: ముఖ్యమంత్రి

నరసాపురం: కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం నరసాపురంలో మీడియాతో మాట్లాడారు. పామాయిల్‌ రైతులకు సంబంధించి వ్యాట్‌ ఎత్తివేశామని, ప్రతిఏటా  రూ. 50వేల…

రమణీయ భాగవత కథల పుస్తకాని అవిష్కరించిన హైకోర్టు న్యాయమూర్తి

హైదరాబాద్‌: రాజధానిలోని బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని ఆడిటోరియంలో ముళ్లపూడి వెంకటరమణ రచించిన రమణీయ భాగవత కథలు గ్రంథాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామయణ, భారత, మహాభాగవతాలు ఇప్పటి తరానికి అవసరమని అయితే వారికి అర్థమయ్యేలా…

కర్నాటక రైతుల దౌర్జణ్యం

కర్నూలు: తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ వద్ద కర్నాటక రైతులు దౌర్జణ్యానికి పాల్పడ్డారు.   తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ 33వ డీపీ షట్టర్లు మూసి నీటిని కర్నాటక వైపు రైతులు మళ్లిస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీవర్షం

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజనగర్‌ మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని రాజ్‌పల్లి, బారేగూడ, పోతెపల్లి వాగులు ఉపొంగుతున్నాయి. వాగులపై వంతెనలు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని…

విద్యుత్‌ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు హోరెత్తాయి. గుంలూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టారు. రెంటచింతల సబ్‌స్టేషన్‌ ఎదుట రాస్తారెరో చేపట్టారు. అప్రకటిత…

చేల్పూరులో విద్యుత్‌ కోతలకు నిరసనగా టీడీపీ ధర్నా

వరంగల్‌: జిల్లాలోని చేల్పూర్‌లో విద్యుత్‌ కోతలకు నిరసిస్తూ టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. ములుగు మండలంల రామచంద్రపురంలో విద్యుత్‌ కోతలకు  నిరసనగా ఎమ్మెల్యే సీతక్క…

రాష్ట్రం ఆధోగతికి సోనియానే కారణం

విశాక: చావర్షాకాలంలోనూ కరెంటు కోతలు విధిస్తున్న ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని తెదేపా ఆరోపించింది. రాష్ట్రం అంధకారంలో కూరు కుపోవటానికి, పారిశ్రామికవేత్తలే, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు జైళ్లకు వెళ్లడానికి సోనియాగాంధీయే కారణమని ఆ పార్టీ సీనియర్‌ నేత…

పశ్చిమగోదావరి జిల్లాలో మూడోరోజు కొనసాగుతున్న ఇందిరమ్మ బాట

పశ్చిమగోదావరి: జిల్లాలో మూడోరోజు ఇందిరమ్మబాట కార్యక్రమం కొనసాగుతుంది. పాలకొల్లు,నర్సాపురం జిల్లాలో కినసాగుతుంది. పాలకొల్లులో యువకిరణాల ద్వారా ఉద్యోగం పోందిన వారితో ముఖ ముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పాల్గోన్నారు. ఉన్నత చదువులు లేనప్పటికి ఈ కార్యక్రమం ద్వారా…

హైదరాబాద్‌కు చేరుకున్న సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌

హైదరాబాద్‌: ఈనెల 23న ఉప్పల్‌స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ కోసం భారత క్రికెటర్లు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.