ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న విలాస్‌రావు అంత్యక్రియలు
లాటూర్: నిన్న కన్నుమూసిన కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. ఆయన పార్థివశరీరాన్ని ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం లాటూర్‌కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలవరకు అభిమానుల సంధర్శనార్థం స్థానిక దయానంద్…
