Wednesday, 11 November 2026

హైదరాబాద్

సచిన్‌చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యు

భారత ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ జన రల్‌ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్‌ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన తన స్నేహితులతోకలిసినిర్వహించనున్నారు.ఇందులో భాగంగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యును మాస్ట ర్‌బ్లాస్టర్‌ సచిన్‌…

ఒలింపిక్స్‌ తొలిరౌండ్‌లో

ఓటమి పాలైన రెజ్లర్‌ గీతాఫోగత్‌ లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మరో క్రీడాకారిణి పోటీల నుంచి వైదోలిగింది.ఇండియన్‌ మహిళా రెజ్లర్‌ గీతాఫోగత్‌ తొలిరౌండ్‌లో కెనడాకు చెంది న నెంబర్‌2 అంతర్జాతీయ మహిళారెజ్లర్‌ టోన్య లిన్‌ చేతిలో పరాజయం పాలయ్యింది.55కేజిల విభాగంలో…

చైనాకు 35.., అమెరికాకు..30 స్వర్ణాలు!

లండన్‌, ఆగస్టు 9 : ఒలంపిక్స్‌లో బుధవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం చైనా –…

వాడిగా..వేడిగా.. పిఎపి సమావేశం

టీడీపీపై ధ్వజమెత్తిన ఆనం హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): ప్రజాపద్దుల కమిటీ సమావేశం గురువారంనాడు అసెంబ్లీలో వాడి..వేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్న భూములపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం…

గాంధీభవన్‌లో క్రాంతిదివస్‌!

హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి):గాంధీభవన్‌లో క్రాంతి దివస్‌ వైభవంగా ప్రారంభమైంది. క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం గాంధీభవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు…

మినీ లారీ బీభత్సం

ఒకరి మృతి.. పోలీసుల అదుపులో డ్రైవర్‌ హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి):బోరబండ కార్మికనగర్‌లో మినీ లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం బోరబండ కార్మికనగర్‌లో ప్రయాణిస్తున్న మినీ లారీ అదుపుతప్పి సమీపంలోని ఆటో స్టాండ్‌లోకి దూసుకుపోయింది. దీంతో మూడు…

ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అఖిలేష్‌ ప్రారంభోత్సవం

లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్‌ కట్టడానికి అతితక్కువ సమయంలో వెళ్ళేందుకు ఈ రహదారి మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు రెండున్నర…

గాంధీ భవన్‌లో క్విట్‌ ఇండియా ఉత్సవాలు

సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): క్విట్‌ ఇండియా దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సావాలను ప్రారంభిం చారు. ఈ…

సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

గర్జించిన తెలంగాణవాదులు శ్రీ టీపీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన గన్‌పార్క్‌ వద్ద అడ్వకేట్‌ జేఏసీ నినాదాలు హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ‘సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ తెలంగాణ’ అంటూ తెలంగాణవాదులు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో తెలంగాణవాదులు…

యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !

న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు యూపీఏ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ…