ఎఫ్డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం
ఢిల్లీ: చిల్లర వర్తకంలోకి ఎఫ్డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్డీఐలను దేశంలో అనుమతించ వద్దంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీ(ఎస్) ప్రధానికి ఈ రోజు లేఖాస్త్రం అంధించాయి
ఢిల్లీ: చిల్లర వర్తకంలోకి ఎఫ్డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్డీఐలను దేశంలో అనుమతించ వద్దంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీ(ఎస్) ప్రధానికి ఈ రోజు లేఖాస్త్రం అంధించాయి
బెజ్జూరు: ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి సమీపంలోని పెద్దవాగు పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగు పొంగిపోర్లుతోంది. వాగు అవతల గ్రామాలైన కృష్ణపల్లి, రేచిని, ఇందిగ్రాం, సోమెని, గెర్రెగూడ,…
బీజింగ్: చైనా రాజదాని బీజింగ్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు 10 మంది చనిపోయినట్టు చైనా టెలివిజన్ సీఎస్టీవి పేర్కొంది. గత ఆరు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా 212మి.మీ వర్షపాతం నమోదయిందని చైనా వాతావరణశాఖ తెలిపింది.…
గార: శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు సమీపంలో వంశధార కుడి కాలువకు నాలుగు మీటర్ల మేర గండి ఏర్పడింది. రెండువేల ఎకరాల విస్తీర్ణంలో వరి నారుమళ్లు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర వంశధార సీఈ జగన్మోహనరావు, డీసీఎంఎస్ ఛైర్మన్…
విశాఖపట్నం: జిల్లాలోని కోటవూరట్ల మండలం కొడవటిపూడిలో ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు. పూలు కోస్తుండగా విద్యుత్వైర్లు తెగి వారిపై తెగి వారిపై పడటంతో ఇద్దరు మృతిచెందారు.
విశాఖపట్నం: తమిళనాడు గవర్నర్ రోశయ్య ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్న ఆయన విశ్రాంతి అనంతరం బొబ్బిలి, సాలూరుల్లో జరిగే కార్యక్రమాలను వెళ్లారు. సాయంత్రం విశాఖకు చేరుకొని చెన్నైకు వెళుతారని అధికారులు తెలియజేశారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మధ్యాహ్నం 4గంటలకు ఫలితం వెలువడే అవకాశముంది. రాష్ట్రపతిగా ప్రణబ్ముఖర్జీ ఎన్నిక లాంఛనమేనని యూపీఏ వర్గాలు ధీమాగా వున్నారు. ఈ నెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం వుంటుంది.
హైదరాబాద్: నగరంలో శుక్రవారం మధ్యాహ్నంనుంచి శనివారం వరకు కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. రోడ్లపై వున్న నీరు తగ్గడంతో నగరంలోని పలుకాలనీల్లో వర్షపునీటి ప్రవాహం తగ్గింది. ఇదిలావుండగా వ్యాధులు వ్యాపించకుండా లోతట్టు ప్రాంతాల్లో నగరపాలక అధికారులు చర్యలు ప్రారంభించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే యూపీఏఈ అభ్యర్థి ప్రణబ్ విజయం దాదాపు ఖాయమైంది. ప్రణబ్ 70 శాతం ఓట్లతో గెలుస్తారని యూపీఏ వర్గాల అశాభావంతో ఉన్నాయి. సాయంత్రానికల్లా ఫలితం వెలువడే…
ఇటావా: ఉత్తరప్రదేశ్లోని ఇటావాజిల్లాలో బరాలోక్పూర్లో గ్రామస్థులపై ట్రక్కు దూసుకుపొవడంతో 13 మంది చనిసోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందిన వైద్యవర్గాలు తెలిపాయి. ఇటావా-ఫరూకబాద్ రహదారి పక్కన గ్రామస్తులు కూర్చొనివుండగా వేగంగా ట్రక్కు వచ్చిన…