తెలంగాణ పై మరోసారి తెదేపా వైఖరి వెల్లడించాలి
వరంగల్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా తిరిగి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యులు సమావేశంలో ఆయన…
