మంత్రి శ్రీధర్ బాబు పాలనకు.. జై కొట్టిన మంథని ప్రజలు
– మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ — 13 వార్డులకు గాను 11 వార్డులు కైవసం మంథని, (జనంసాక్షి): మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల…
– మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ — 13 వార్డులకు గాను 11 వార్డులు కైవసం మంథని, (జనంసాక్షి): మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ పరిశ్రమల…
ఫిబ్రవరి 11 (జనం సాక్షి)మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తోంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ…
` డీజీపీ బి.శివధర్ రెడి ్డహైదారాబాద్(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు మరియు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్…
` ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశం ` సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు ` రెడీగా సీటీ స్కాన్, ఎంఆరఐ మిషన్లు ` గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్ ` అవయవమార్పిడి కోసం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్…
జారీ ప్రక్రియపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు గతానికంటే పారదర్శకంగానే ప్రతి జర్నలిస్టుకూ న్యాయం చేస్తాం కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, అవసరం మేరకు మరోసారి మీటింగ్ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో…
` నేడే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ` అధికారులకు ఈసీ దిశానిర్దేశం ` ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ ` ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం ` లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియపై…
` తప్పని నిరూపించండి ` కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ` కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తాం ` ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తా ` ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి…
సర్పంచ్ ఎంభారి గౌతమి వెంకటేష్.. జనం సాక్షి రాయికల్:రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం రోజున గ్రామ సర్పంచి ఎంబారి గౌతమి వెంకటేష్, ఉప సర్పంచ్ గురులింగం మఠం వినయ్,…
మంథని, (జనంసాక్షి) : మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం — రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక…
ఫిబ్రవరి10 (జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం…