ఎన్నికలకు ఒకరోజు ముందు అనూహ్య ఘటన
` మక్తల్ ఆరోవార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ` ఘటనకు కాంగ్రెస్ కారణమని మండిపడ్డ బీజేపీ ` పార్లమెంటులో ప్రస్తావించిన కిషన్ రెడ్డి, లక్క్ష్మణ్ ` డీజీపీ ఆఫీస్ ముట్టడికి బిజెపి శ్రేణుల యత్నంతో ఉద్రిక్తత మక్తల్(జనంసాక్షి):ఎన్నికల ప్రచారం…










