సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ అరెస్టును ఖండించిన హరీశ్ రావు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది…










