చౌటుప్పల్లో ఎమ్మెల్యే నరేందర్ ఎన్నికల ప్రచారం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 21(జనం సాక్షి) నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చౌటుప్పల్ లోని 14వ వార్డులో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ…










