తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లుకు చివరి అవకాశం.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్,ఇంటర్ నవంబర్ 10 వరకు అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశంగా ఉందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల స్టడీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు,సహాయ కో ఆర్డినేటర్…









