Sunday, 15 November 2026

నిజామాబాద్

ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు పొందిన చైర్మన్, కమిషనర్లకు సన్మానం

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్. ఉత్తమ మున్సిపాలిటీగా నేరేడుచర్లను ఎంపిక చేయడంతో ఢిల్లీ వెళ్లి అవార్డు పొందిన మున్సిపల్ చైర్మన్ జయబాబు కమిషనర్ వెంకటేశ్వర్లు లను శుక్రవారం సామాజిక కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశస్థాయిలో గుర్తింపు…

ఆర్థిక సహాయం అందించిన బిజెపి నాయకులు

గంగారం అక్టోబర్ 6 (జనం సాక్షి) కోమట్లగూడెం గ్రామం నందు గోమాసు రాంబాబు దేవలక్ష్మి దంపతుల కూతురు భవాని ఇటీవల మరణించగా వారి కుటుంబానికి  గంగారం మండల బీజేపీ కమిటీ నుండి సంతాపం  తెలిపారు అలాగే వారి కుటుంబానికి…

గ్రామాలలో ముమ్మరంగా చేపట్టిన పారిశుద్ధ్య పనులు

టేకులపల్లి, అక్టోబర్  ( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులు, కార్యదర్శులు శుక్రవారం ముమ్మరంగా డ్రై డే సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కొప్పురాయి, కోయగూడెం ,బద్దుతండ, టేకులపల్లి గ్రామపంచాయతీ లలోని గ్రామాలలో ముమ్మరంగా…

బహిరంగ సభను జయప్రదం చేయాలని గోడపత్రికలు ఆవిష్కరణ

టేకులపల్లి, అక్టోబర్ ( జనం సాక్షి ): మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్,ప్రభుత్వాలు తీసుకువచ్చిన అటవీ సంరక్షణ నియమాలు-2022ను వ్యతిరేకిస్తూ ఈనెల 14వ తేదీన గుండాల మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలి సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) జిల్లా కమిటీ…

డాక్టర్ కాళీ ప్రసాద్ కు ఘన సన్మానం

ఖిలా వరంగల్ మండలం, అక్టోబర్ (జనంసాక్షి) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ , తెలంగాణా అధ్యక్షుడు గా ఎన్నికైన డా. కాళీ ప్రసాద్ రావు ను గ్రేటర్ మున్నూరు కాపు పరపతి సంఘం ఘనంగా సన్మానించింది. శుక్రవారం నాడు గార్డియన్…

గురువమ్మ మృతికి టిఆర్ఎస్ నాయకులు నివాళులు

టేకులపల్లి, అక్టోబర్ 7( జనం సాక్షి): టేకులపల్లి మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జారే మల్లేష్ మాతృమూర్తి జారే గురవమ్మ(60) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందడంతో మండల టిఆర్ఎస్ నాయకులు భౌతికయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.…

పట్టణంలో సద్దుల బతుకమ్మ సందడి.

పూల దుకాణాలతో కళకళలాడుతున్న బెల్లంపల్లి మార్కెట్ ఏరియా. సద్దుల బతుకమ్మ సందర్భంగా సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ ఏరియా కళకళలాడింది. పూలను పూజించే తెలంగాణ సాంప్రదాయ పండగ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ సందర్భంగా మార్కెట్ ఏరియా…

*బిజెపి ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు*

మెట్పల్లి టౌన్, అక్టోబర్ 02 : జనంసాక్షి స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…

దుర్గామాత కుంకుమార్చన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్

నాగిరెడ్డిపేట్:02 అక్టోబర్ జనం సాక్షి -మండలంలోని ధర్మారెడ్డి,జప్తి జనకంపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాల వద్ద ఆదివారం భక్తులు,గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు.ధర్మారెడ్డి గ్రామ కుంకుమార్చన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్ కుటుంబసభ్యులు పాల్గొని ప్రత్యేక…

గాంధీ మార్గం అందరికీ ఆదర్శం

సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి బచ్చన్నపేట సెప్టెంబర్ 2 (జనం సాక్షి) గాంధీ మార్గం భారతదేశ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద 153వ జయంతి ఉత్సవాలను పూలమాలలు…