సూర్య నగర్ లో దసరా సంబరాలు
బోథ్ జనంసాక్షి (అక్టోబర్ 07) బోథ్ మండలంలోని సూర్య నగర్ సాకేర గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని మహిళలు, చిన్నపిల్లలు బంజారా వేషధారణలో సేవాలాల్, జగదాంబ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అనంతరం…










