జాతిపిత మహాత్మా గాందీ153వ జయంతి
జాతిపిత మహాత్మా గాందీ153వ జయంతి సందర్బంగా ఆదివారం వరంగల్ నగరంలోని కాశిబుగ్గలోని శివాలయం వద్ద మహాత్మగాంది విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్.. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ గుండేటి నరేంద్రకుమార్,ఓని స్వర్ణ లత…









