Sunday, 15 November 2026

నిజామాబాద్

లక్ష్మీదేవి అలంకరణలో దుర్గమ్మ

పానుగల్ అక్టోబర్ 01, జనంసాక్షి  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  దుర్గామాతను  ఆరవ రోజు  లక్ష్మీదేవి అవతారంలో  అలంకరించారు.దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పెద్దమ్మ గుడి మండపంలో లలిత,శేఖర్ నాయక్ దుర్గామాతను లక్ష్మీదేవిగా ప్రత్యేకంగా అలంకరించి, పూజలు…

టీఎన్జీవోఎస్ కోదాడ యూనిట్ అధ్యక్షులుగా గడ్డం చిరంజీవి

కోదాడ టౌన్ అక్టోబర్ 01 ( జనంసాక్షి ) తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులుగా గడ్డం చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కోదాడ పట్టణంలోని ఆ సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు షేక్.జానీ మియా…

*దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు పెద్ద ఎత్తున బోనాలు*

మెట్ పల్లి టౌన్ అక్టోబర్ 01: జనంసాక్షి మెట్పల్లి మున్నూరు కాపు సంఘం మరియు సమైక్య యువజన సంఘాల ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున బోనాలతో మంగళహారాలుతులతో అమ్మవారికి బోనాలు సమర్పించారు శనివారం మధ్యాహ్నం దుర్గాదేవి…

సోడియం శచరిస్ కెమికల్ ప్లాంటు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

 మిర్యాలగూడ, జనం సాక్షి  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం వాడపల్లి  కృష్ణ గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ కంపెనీ ముసుగులో 12వేల టి పి ఏ సోడియం  శాచరీస్ ప్లాంట్ ద్వారా సోడియం డైక్రోమేట్ 50 వేల…

” అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలి – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 01( జనంసాక్షి): దేవి శరన్నవరాత్రులు పురాణాలనుండి ఎంతో వైశిష్టతను కలిగిన ప్రత్యేక పండుగగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో నెలవై ఉన్నాయని, అలాంటి ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి ఆశీస్సులు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు లభించి అందరూ ఆయురారోగ్యాలు,…

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లు కెసిఆర్ మానస పుత్రికలు ఎమ్మెల్యే మదన్ రెడ్డి

శివ్వంపేట అక్టోబర్ 1 జనంసాక్షి : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు సీఎం కేసీఆర్ మానస పుత్రికలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేట లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన…

సద్దుల బతుకమ్మ

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 1 తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మండలంలోని పల్వంచ, బర్దిపుర్ గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను…

శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు

 రాయికోడ్ అక్టోబర్ 01 జనం సాక్షి రాయికోడ్ రాయికోడ్ మండల పరిధిలోని ఔరంగానగర్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు…

ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పినపాక నియోజకవర్గం అక్టోబర్ 01( జనం సాక్షి): మణుగూరు మండలం సుందరయ్య నగర్ లో ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో చతుర్థి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మహాలక్ష్మి దేవిని కనకాంబరి పుష్పాలతో అలంకరించారు. ఈ లోకంలో…

మత్స్యకారులకు అండగా సీఎం కేసీఆర్

– ఎంపీపీ గంగం స్వరూప రుద్రంగి అక్టోబర్ 1 (జనం సాక్షి) మత్స్యకారులు ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంమని వారికి అండగా ఎల్లవేళలా తెరాస ప్రభుత్వం ఉంటుందని ఎంపీపీ గంగం స్వరూప అన్నారు.శనివారం మానాల పెద్ద…