Sunday, 15 November 2026

నిజామాబాద్

గాయత్రీదేవి అలంకారం లో గణేష్ పాడు విజయదుర్గ అమ్మవారు

28 సెప్టెంబర్ జనం సాక్షి: దసరా శరన్నవరాత్రిమహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గణేష్ పాడు లో వేంచేసి ఉన్న విజయదుర్గ అమ్మవారు గాయత్రీ దేవి* అలంకారం లో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాతలు…

సోషల్ మీడియా ప్రచారకర్తగా కాలే అభినయ్

టేకులపల్లి ,సెప్టెంబర్ 28( జనం సాక్షి ): టిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచార కర్తగా మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామానికి చెందిన కాలే అభినయ్ ను నియమించారు. ఈ మేరకు ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ…

రీజినల్ రింగ్ రోడ్డు వల్ల పేద రైతులకు తీవ్ర అన్యాయం

 టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్  నర్సాపూర్.  సెప్టెంబర్, 28,  ( జనం సాక్షి ) రీజినల్ రింగ్ రోడ్డు వల్ల పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని  టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ అన్నారు.  …

అన్ని వర్గాల సంక్షేమ మే ప్రభుత్వ ద్యేయం

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి  నర్సాపూర్.  సెప్టెంబర్,  28 , ( జనం సాక్షి ) అన్ని వర్గాల సంక్షేమ మే ప్రభుత్వ ద్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద…

యాదవుల మధ్య చిచ్చు పెట్టవద్దు

 విచ్ఛిన్నమే లక్ష్యంగా పనిచేస్తున్నారు డోర్నకల్ సెప్టెంబర్ 28 జనం సాక్షి ఐక్యమత్యానికి మారుపేరైన యాదవులను చిచ్చు పెట్టి తమ పబ్బం గడుపుకోవాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారని యాదవ సంఘ నాయకులు కేశబోయిన మల్లేశం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బుధవారం పట్టణ కేంద్రంలో…

ఘనంగా మున్సిపల్ చైర్మన్ భార్గవ్ జన్మదిన వేడుకలు

తాపీ వర్కర్లకు వెయ్యి మందికి అల్పాహారం వితరణ : పలుచోట్ల పుట్టినరోజు వేడుకలు: దేవాలయంలో ప్రత్యేక పూజలు మిర్యాలగూడ, జనం సాక్షి. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు, తిరునగరు భార్గవ్ పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా…

బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ

నల్లబెల్లి సెప్టెంబర్ 28 ( జనం సాక్షి):  బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొండాయిల్ పల్లె గ్రామం లో ఎంపీపీ ఊడుగుల సునీతతో…

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు

   కొండమల్లేపల్లి (సెప్టెంబర్ 28): జనం సాక్షి  కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామపంచాయతీలో వైస్ ఎంపీపీ కాసర్ల  వెంకటేశ్వర్లు చేతులమీదుగా బతుకమ్మ చీరలు అందజేయడం జరిగింది అనంతరం కాసర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ తెలంగాణలో సంస్కృతి, సాంప్రదాయాలకు…

కాటేపల్లిలో బతుకమ్మ చీరల పంపిణి

జుక్కల్, సెప్టెంబర్ 28, (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో బుదవారం వైస్ ఎంపిపి బో ద్నం లక్ష్మీ, స్థానిక సర్పంచ్ బో ద్నం విఠల్ చేతులమీదుగా బతుకమ్మ చీరలు పంపిణి చేశారు.…

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ నిరంజన్ రెడ్డి

ఎల్కతుర్తి సెప్టెంబర్ 28 హనుమకొండ జిల్లా మండలంలోని ఎల్కతుర్తి మేజర్ గ్రామపంచాయతీ గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు అందరు కృషి చేయాలని జిపి వార్డ్ మెంబర్లను సిబ్బందిని గంగిదేవిపల్లి దర్శనం చేసుకొని వారిలాగా మనము కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని…