బతుకమ్మ” చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
జనం సాక్షి, చెన్నరావు పేట బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు ఉచితంగా అందిస్తున్న “బతుకమ్మ” చీరలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు, అనంతరం చెన్నరావుపేట మండల కేంద్రంలోని…









