టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షునిగా కొండూరీ రవీందర్…
నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్23,జనంసాక్షి,, టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా అధ్యక్షునిగా కొండూరి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకగారి భూమయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ లో శుక్రవారం రోజున టీయూడబ్ల్యూజే (ఐజేయు) మహాసభలను…










