Sunday, 15 November 2026

నిజామాబాద్

ప్రత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

రుద్రంగి సెప్టెంబర్ 13 (జనం సాక్షి) జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలస శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ రుద్రంగి వారితో కలిసి మానాల క్లస్టర్ పరిధిలోని రైతుల ప్రత్తి…

మోమిన్ పేట మండల నాయకులు ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య ఘనంగా జన్మదిన వేడుకలు

మోమిన్ పేట సెప్టెంబర్ 13 జనం సాక్షి మోమిన్ పేట మండల వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ  సంగం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాదులోని బీసీ భవన్లో కేక్…

ప్రజావాణిలో వచ్చిన ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి..

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు..  హన్మకొండ బ్యూరో చీఫ్ 12సెప్టెంబర్ జనంసాక్షి సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహించారు. వివిధ సమస్యలపై  ప్రజల…

విద్యుత్ షాక్ తో రైతు మృతి…

  చిలప్ చేడ్/13సెప్టెంబర్/జనంసాక్షి :- విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చిట్కూల్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతనపల్లి లచ్చయ్య వయసు 40 సం.లు గల…

వీఆర్ఏ లను అదుపులో తీసుకున్న పోలీసులు

టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళనీయకుండా వీఆర్ఏలను టేకులపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయులు, వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వెళ్లడానికి సిద్ధమవుతున్న వారిని ఆ…

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

. -విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి -టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి ): 13 న (నేడు) యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో జరిగే చలో అసెంబ్లీకి వెళ్లకుండా…

ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి అడుగుకొక గుంత

— పగలు సర్కస్ ఫీట్లు- రాత్రి పల్టీలు కొట్టుడు — ప్రాణాలు గ్యారెంటీ లేని ప్రయాణాలు — నిమ్మకు నీరెత్తినట్లు సంబంధిత అధికారులు టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి అడుగుకొక గుంత…

గుండెపోటుతో మహిళ మృతి

  టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): గుండెపోటు నొప్పితో మహిళ మృతి చెందిన సంఘటన సులానగర్ లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం లోని సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి లక్ష్మీనరసమ్మ(65) సోమవారం రాత్రి…

ప్రశాతంగా జరుపుకోవడం సంతోషం :టీఆర్​ఎస్​ నాయకులు కొప్పుల అనిల్​ రెడ్డి

పరిగి రూరల్​, సెప్టెంబర్​ 12( జనం సాక్షి)  : వినాయక చవితి పండగను ప్రజలు ప్రశాతంగా జరుపుకోవడం చాలా సంతోషమని టీఆర్​ఎస్​ నాయకులు కొప్పుల అనిల్​ రెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగి మండలం ఖుదావంద్​ పూర్​, సయ్యద్​…

ప్రధాన రహదారిపై చెట్టు పడ్డ పట్టించుకుని ఆర్& బి

  టేకులపల్లి ,సెప్టెంబర్ 12( జనం సాక్షి ): ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారిలోని మండల కేంద్రం సమీపాన టేకులపల్లి, ముత్యాలంపాడు మధ్యలో డబుల్ బెడ్ రూమ్ గృహాల దగ్గర్లో రహదారి సగం వరకు తుమ్మ చెట్టు పడి…