భారీ వర్షాలకు కొట్టుకుపోయిన గొర్ల కు నష్ట పరిహారం అందించాలి-
కాటారం సెప్టెంబర్11(జనంసాక్షి)మండ లంలోని గంగారం.లక్ష్మీపూర్.దామరకుం ట గ్రామాలకు చెందిన యాదవులు కట్టె కోళ్ల ఎర్రన్న.తిరుపతి.పోచయ్య మొండ య్య.శేఖర్.లింగయ్య.లక్ష్మణ్.కు సంబం ధించిన గొర్రెలు కురిసిన భారీ వర్షాలకు వాగులో కొట్టుకుపోయిన గొర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అఖిల భారత…








