Sunday, 15 November 2026

నిజామాబాద్

పెట్రామ్ చేలక స్టేజి గ్రామంలో పిడుగుపాటుకు యువరైతు దుర్మరణం

టేకులపల్లి ,సెప్టెంబర్ 9( జనం సాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెట్రాంచలకా స్టేజి గ్రామంలో పిడుగు పాటుకి యువ రైతు దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పెట్రాంచేలక స్టేజి గ్రామానికి చెందిన ఇస్లావత్…

వైభవంగా గణనాధుని శోభాయాత్ర

మందమర్రి సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు   రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో గణనాధుల నిమజ్జన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రామకృష్ణాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ, జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా వినాయక శోభాయాత్రను…

వీఆర్ఏలకు(ప్రెస్ క్లబ్)జర్నలిస్టుల మద్దతు

డోర్నకల్ సెప్టెంబర్ 9 జనం సాక్షి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లు చేపట్టిన సమ్మెకు డోర్నకల్ ప్రెస్ క్లబ్ మద్దతుగా వంటావార్పు చేపట్టింది.47వ రోజైన శుక్రవారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన వివిధ పత్రికలు,టీవీ…

కొప్పురాయిలో పోషకాహారం పై అవగాహన ర్యాలీ

టేకులపల్లి, సెప్టెంబర్ 9( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని కొప్పురాయి గ్రామపంచాయతీ లో ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పోషకాహారం పై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ గుజ్జ విజయ…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

  టేకులపల్లి, సెప్టెంబర్ 9 (జనం సాక్షి): ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరి సింగ్ నాయక్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. ముత్యాలంపాడు క్రాస్…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి …..సర్పంచ్ మర్రి

బోనకల్ ,సెప్టెంబర్ 9,( జనం సాక్షి): ఆళ్లపాడు గ్రామంలో వర్షాకాల సీజన్ వ్యాధులు రాకుండా డెంగ్యూ మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఇంటి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటా నిర్వహించారు.…

ఘనంగా శ్రీ కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

టేకులపల్లి, సెప్టెంబర్ 9 (జనం సాక్షి) : శ్రీ కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తహసీల్దార్ కె వి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్…

గురుకులంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

అశ్వరావుపేట ఆర్సి, సెప్టెంబర్ 9 (జనం సాక్షి ) పచ్చదనం పారిశుధ్యం, స్వచ్ గురుకుల్ లో భాగంగా అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు శుక్రవారం మొక్కలు నాటారు. నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో విస్తృత పర్యటనలో భాగంగా మందలపల్లి లో…

ఘనంగా మహోపాధ్యాయుడు మావో 46 వ వర్ధంతి

టేకులపల్లి ,సెప్టెంబర్ 9( జనం సాక్షి ): మార్క్సిస్టు మహూపాధ్యాయుడు మావో 1976 సెప్టెంబర్ 9న మరణించి నేటికి 46సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన 46వ వర్ధంతిని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం…

కే ఓ సి నూతన పిఓని కలిసిన సిపిఎం నాయకులు

టేకులపల్లి ,సెప్టెంబర్ 9( జనం సాక్షి): కోయగూడెం ఓసీ నూతన ప్రాజెక్ట్ అధికారి ప్రహ్లాద్ ను స్థానిక సిపిఎం నాయకులు పిఓ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు. శుక్రవారం సింగరేణి ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్…