Sunday, 15 November 2026

నిజామాబాద్

ఎమ్మెల్యే ఈటెలను కలిసిన హాతీరాం నాయక్

టేకులపల్లి,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య దశ దిశ కర్మ కు టేకులపల్లి మండలానికి చెందిన గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాంకుడోత్ హతీరామ్…

సీడీసీ ఆధ్వర్యంలో పేదలకు సైకిళ్లు కుట్టుమిషన్ల పంపిణీ

టేకులపల్లి,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య దశ దిశ కర్మ కు టేకులపల్లి మండలానికి చెందిన గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాంకుడోత్ హతీరామ్…

మండలంలో అద్వాన్నంగా రోడ్లు…..

*గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…… *ప్రమాదాలు జరిగి ఆర్ధికంగా,ఆరోగ్య పరంగా నష్టపోతున్న ప్రయాణికులు….. *పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు…… *తెలంగాణ జనసమితి మండల అధ్యక్షులు అంబాల రమేష్….. టేకుమట్ల.సెప్టెంబర్03(జనంసాక్షి) మండలంలో ఆర్ అండ్ బి రోడ్లు…

విఘ్నేశ్వరుడి సన్నిధిలో సింగిల్ విండో వైస్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు.

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 3: వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గురుకుల పల్లె గ్రామంలో వినాయక మండపంలో శనివారం చిగురుమామిడి సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి-…

ఘనంగా కుంకుమ పూజలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ గణేష్ మండలి వద్ద శనివారం కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూజారి రవి గణనాథునికి భక్తితో విశిష్టమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం…

పెన్షన్స్ గుర్తింపు కార్డులు పంపిణీ

టేకులపల్లి ,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను మండల వ్యాప్తంగా 1507 కొత్త గుర్తింపు కార్డులను శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అన్ని గ్రామపంచాయతీలలో మిగిలిన కార్డులను ఆయా…

6వ తేదీ నుండి జరిగే రాష్ట్ర అసెంబ్లీలో బీసీల సమస్యలను చర్చించాలి

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాలలో బీసీల సమస్యలు చర్చించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర అసెంబ్లీలో బీసీ…

మిర్చి బజ్జీలు వేస్తూ నిరసన తెలిపిన వీఆర్ఏల…….

టేకుమట్ల.సెప్టెంబర్03(జనంసాక్షి)వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరారు.మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారానికి 41వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా వీఆర్ఏలు అందరూ మిర్చి బజ్జీలు వేస్తూ నిరసన తెలిపారు.అనంతరం…

సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుందాం….

                పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర నాయకులు సారయ్య… ఇల్లందు సెప్టెంబర్ 3 (జనం సాక్షి) ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఆద్వర్యంలో శనివారం నాడు ఉదయం…

నాయకత్వ లోపమే జిల్లా ఏర్పడక పోవడానికి కారణం:- రఘువీర్ రెడ్డి

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పడక పోవడానికి నాయకత్వ లోపమే కారణమని మాజీ హోం మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ శనివారం మిర్యాలగూడ కు విచ్చేసిన…