Sunday, 15 November 2026

నిజామాబాద్

మురుగు కాల్వకు దారేది…

ముస్తాబాద్ సెప్టెంబర్ 3 జనం సాక్షి ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో సిసి రోడ్డు పూర్తి చేసి సంవత్సరం గడుస్తున్న మురికి కాల్వకు దారి మాత్రం లేదని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శు నేరెళ్ల రాజు అడిగిందానికి…

గర్భిణి స్త్రీల జాగ్రత్తలపై ఇంటింటికి అంగన్వాడి లు అవగాహన కల్పించాలి

– జిల్లా అధికారిని వరలక్ష్మి – అశ్వారావుపేట, సెప్టెంబర్ 3( జనం సాక్షి ) గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం కొరకు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని  ఐసిడిఎస్ జిల్లా అధికారిని ఆర్. వరలక్ష్మి టీచర్లకు సూచించారు.…

మహారాజ్ గారిని పరామర్శించిన గంగారెడ్డి

నందిపేట్ ఆగస్టు 3  (జనం సాక్షి  )శ్రీ పెద్దోళ్ల గంగారెడ్డి గారు మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు నందిపేట్ మండలం కేదారేశ్వర ఆశ్రమ  మహారాజు గారి యొక్క మాతృమూర్తి గారు స్వర్గస్తులైనందున ఆశ్రమానికి వెళ్లి మహారాజు గారిని పరిమర్శించడం…

వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం

టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి): వ్యవసాయ విద్యుత్ సరఫరా లో ప్రతిరోజు తరచూ అంతరాయం కలుగుతున్నందున రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు . మండలంలో నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో…

కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు ప్లేట్స్ పంపిణీ

టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి ): గణపతి నవరాత్రులు భాగంగా టేకులపల్లి గ్రామపంచాయతి, శివాలయం రోడ్ ఏరియా గణపతి మండపంలో శనివారం నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ పూజా…

పేదల అభ్యున్నతియే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం…

ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కేసముద్రం జనం సాక్షి /రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పలు…

గంజాయి సేవించినా కఠినంగా వ్యవహరిస్తాం ​:

 పరిగి ఎక్సైజ్​ సీఐ చంద్రశేఖర్​  పరిగి రూరల్,​  సెప్టెంబర్​ 2 ( జనం సాక్షి ) : గంజాయి కలిగి ఉన్నా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్​ సీఐ చంద్రశేఖర్​ హెచ్చరించారు. వికారాబాద్​ జిల్లా పరిగి…

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

డోర్నకల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి ముఖ్యమంత్రి కెసిఆర్ అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసిన సందర్భంగా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో శుక్రవారం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేక చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని…

ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  బొనకల్ :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు గార్లపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నందు ప్రత్యేక…

బోనకల్ మండలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధశ్రమంలో అన్నదాన కార్యక్రమం

-బోనకల్లు జనసేన పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో బోనకల్(జనంసాక్షి): బోనకల్ మండలంలో స్థానిక వృద్ధాశ్రమంలో శుక్రవారం నాడు జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆ తర్వాత బోనకల్ మండల జనసేన పార్టీ నాయకులు కేక్…