మిడ్డె మిల్స్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన సి.పి.ఐ నేతలు
కోటగిరి ఆగస్ట్ 7 జనం సాక్షి:-మండల కేంద్రంలోనీ తాసిల్దార్ కార్యాలయం ముందర మధ్యాహ్నం భోజన కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఐ మండల కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ సమ్మెను ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి విటల్ గౌడ్ మాట్లాడుతూ…










